మన్వంతరం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 117:
* మనువు పుత్రులు - వృషాఖ్యాతి,కేతువు,జానుజంఘుడు,శాంతి,నరుడు,ప్రస్థలుడు,దృఢుడు మరియు కృతబంధువు మొదలైన పదుగురు పుత్రులు
* భగవంతుని అవతారాలు - హరి - హరిమేధసునికి హరిణియందు హరి యను పేరిట అవతరించి మకరగ్రస్తుడైన గజేంద్రుని రక్షించాడు. ([[గజేంద్ర మోక్షము]])
* సప్తర్షులు - జ్యోతిర్వ్యోమాదులు; జ్యోతిర్ధామ, పృధు, కావ్య, చైత్ర, అగ్ని, వానక, పివర
* ఇంద్రుడు - త్రిశిఖుడు(శిబి)
* సురలు - విధృతి తనయులు వైధృతులు (వేదరాశి నశించినపుడు ఆ తేజస్సును తమలో జీర్ణం చేసుకొన్నవారు)
"https://te.wikipedia.org/wiki/మన్వంతరం" నుండి వెలికితీశారు