బాపట్ల పశ్చిమ (గ్రామీణ): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''వెదుళ్ళపల్లి ''', [[గుంటూరు జిల్లా]] [[బాపట్ల]] మండలానికి చెందిన [[గ్రామం]].
దీనిని '''బాపట్ల పశ్చిమ (గ్రామీణ)''' అని రెవిన్యూ రికార్డుల్లో పేర్కొన్నారు. స్టువార్ట్ పురం పోలీసు స్టేషను పూర్వం ఇక్కడే వుండేది. బాపట్ల ,[[చీరాల]] మధ్య ఇది చాలా కీలకమైన జంక్షన్.
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
 
==గ్రామములో రాజకీయాలు==
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7192.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17</ref> ఇందులో పురుషుల సంఖ్య 3539,మహిళల సంఖ్య 3653,గ్రామంలో నివాసగ్రుహాలు 1776 ఉన్నాయి.
Line 114 ⟶ 109:
* 2006 ఆగష్టులో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలొ శ్రీ మేడిబోయిన నాగేశ్వరరావు ఈ గ్రామ సర్పంచిగా 1852 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందినారు. వీరు సర్పంచిగ తన హయాంలో, 12 సిమెంటు రహదారులు, త్రాగునీటి ఓవర్ హెడ్ ట్యాంకునూ నిర్మించారు. నిస్వార్ధంగా పనిచేసి, అక్రమాలకు పాల్పడకుండా మంచిపేరు తెచ్చుకున్నారు. [4]
 
==మూలాలు==
==సూచికలు==
{{Reflist}}
==బయటి లింకులు==
[2] ఈనాడు గుంటూరు రూరల్, 9 జులై 2013. 8వ పేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు, 7 అక్టోబరు 2013. 1వ పేజీ.