ప్రధాన మెనూను తెరువు

మార్పులు

26 bytes removed ,  4 సంవత్సరాల క్రితం
 
== మరణాలు ==
* [[ఫిబ్రవరి 16]]: ప్రముఖ పాత్రికేయుడు [[నార్ల వెంకటేశ్వరరావు]], ప్రముఖ పాత్రికేయుడు. [(జ.1908])
* [[ఫిబ్రవరి 26]]: - [[కొడాలి లక్ష్మీనారాయణ ]], సుప్రసిద్ధ గ్రంథాలయ పరిశోధకులు మరియు ఉత్తమ ఉపాధ్యాయులు.[ (జ.1908])
* [[మార్చి 27]]: -[[గుత్తికొండ నరహరి]], తెలుగు రాజకీయ రంగంలో అసమాన వక్తగావక్త, రాజకీయ విశ్లేషకుడుగావిశ్లేషకుడు. రాణించిన [[గుత్తికొండ నరహరి]] /[(జ. 1918])
* [[మే 29]]: [[పి.పుల్లయ్య]], మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత. (జ.1911)
* [[జూన్ 23]]: [[యలవర్తి నాయుడమ్మ]], ప్రముఖ చర్మ సాంకేతిక శాస్త్రవేత్త. (జ.1922)
* [[జూలై 8]]: ప్రముఖ ఆర్థికవేత్త [[సైమన్ కుజ్‌నెట్స్]], ప్రముఖ ఆర్థికవేత్త.
* [[సెప్టెంబర్ 10]]: [[చాకలి ఐలమ్మ]], తెలంగాణా వీరవనిత. (జ.1919)
* [[సెప్టెంబరు 25]] -: [[చెలికాని రామారావు]], స్వాతంత్ర్య సమరసమరయోధులు, యోధులు1వ లోకసభ సభ్యులు. [(జ.1901])
 
== పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1553636" నుండి వెలికితీశారు