1928: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
* [[జూన్ 30]]: [[జె.వి. సోమయాజులు]], రంగస్థల, సినిమా, బుల్లితెర నటుడు. (మ.2004)
* [[జూలై 3]]: [[ఎం. ఎల్. వసంతకుమారి]], కర్ణాటక సంగీత విద్వాంసురాలు మరియు దక్షిణ భారత చలనచిత్రరంగంలో ప్రముఖ నేపథ్యగాయని. (మ.1990)
* [[జూలై 10]]: [[జస్టిస్ అమరేశ్వరి]] , భారత దేశములో తొలి మహిళా న్యాయమూర్తి. (మ.2009)
* [[జూలై 15]]: [[వీరమాచనేని విమల దేవి]], భారతీయ కమ్యూనిష్టు పార్టీ నాయకురాలు, ఏలూరు లోకసభ నియోజకవర్గం నుండి 3వ లోకసభ సభ్యురాలు.
* [[ఆగష్టు 24]]: [[దాశరథి రంగాచార్యులు]], ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. (మ.2015)
* [[సెప్టెంబర్‌ 2]]: [[రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు]], తెలుగు అక్షర శిఖరం, ప్రముఖ రచయిత, సాహితీవేత్త. (మ.2013)
* [[అక్టోబరు 2]]: [[ఎస్.వి.జోగారావు]], ప్రముఖ సాహిత్యవేత్త.
* [[డిసెంబరు 13]]: [[డి.వి.యస్.రాజు]], తెలుగు సినిమా నిర్మాత. (మ.2010)
* [[డిసెంబరు 31]]: [[కొంగర జగ్గయ్య]], ప్రముఖ తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు మరియు ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి.
* [[ఆలూరు భుజంగ రావు]], విరసం సీనియర్‌ సభ్యుడు, ప్రముఖ రచయిత, అనువాదకుడు. (మ.2013)
 
"https://te.wikipedia.org/wiki/1928" నుండి వెలికితీశారు