మాచర్ల (పట్టణ): కూర్పుల మధ్య తేడాలు

చి పట్టణం పేరు నుండి జిల్లా పేరుకు మార్పు, replaced: గుంటూరు జిల్లా → గుంటూరు జిల్లా, |subdivision_name1 = [[గుంటూర...
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
 
{{విస్తరణ}}
'''మాచర్ల (గ్రామీణ)''', [[గుంటూరు జిల్లా]], [[మాచెర్ల]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్:522 426
*పలనాటి చరిత్రలో పేరు పడిన ప్రాంతము మరియు చరిత్ర ప్రసిద్దిచెందిన శ్రీ [[చెన్నకేశవస్వామి]] దేవాలయము ఉన్న ప్రదేశము. [[చంద్రవంక నది]] తీరంలోనున్న చెన్నకేశవస్వామి వారి ఈ ఆలయంలో ఐదు తలల బ్రహ్మాండమైన తెల్లరాతి నాగప్రతిమ భక్తిభావం ఉట్టిపడేలా మలచబడి ఉంటుంది. ఈ ఆలయంలోని [[శ్రీ కృష్ణ|కృష్ణుడు]] భగవానుని విగ్రహాన్ని పలనాటి బ్రహ్మనాయకుడే ప్రతిష్టించాడు. గర్భగుడియొక్క స్థంభాలు అందమైన శిల్పాలతో చూపరులను మంత్రముగ్ధులను చేస్తుంటాయి. ఈ ఆలయానికి ఎడమవైపున శ్రీ [[వీరభద్రస్వామి]], [[భద్రకాళీ విగ్రహాలు]], మరియు శ్రీ [[శనీశ్వర|శనీశ్వరుడు]] విగ్రహం కలదు.వీటి తరువాత శ్రీ కామేశ్వరీ అమ్మవారి దేవాలయాలు కలవు.
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 300.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17</ref> ఇందులో పురుషుల సంఖ్య 147, మహిళల సంఖ్య 153, గ్రామంలో నివాస గ్రుహాలు 78 ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/మాచర్ల_(పట్టణ)" నుండి వెలికితీశారు