అమ్మోనియం సల్ఫేట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
నీటిలో ఈ రసాయన సమ్మేళన పదార్ధం యొక్క ద్రావణియత నిటి యొక్క ఉష్ణోగ్రత పెరిగే కొలది,ద్రావణియత కుడా పెరుగు తుంది. 0°C నీటి ఉష్ణోగ్రత వద్ద 100 మి.లీలో 70.6 గ్రాములు కరుగగా,20°Cవద్ద 74.4 గ్రాములు/100 మి.లీ లో కరుగును. అలాగే 100°Cవద్ద 103.8 గ్రాములు/100 మి.లీ లో కరుగును.ఈ సమ్మేళనం అసిటోన్,ఆల్కహాల్,మరియు ఈథర్‌ లలో కరుగదు.30°C వద్ద ఈ సమ్మేళనం యొక్క క్రిటికల్ రిలేటివ్ హ్యుమిడిటీ79.2%.మండే గుణం లేదు.
==ఉత్పత్తి విధానం==
అమ్మోనియం వాయువుతో సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని చర్య కావించడం వలన అమ్మోనియం సల్ఫేట్ ను ఉత్పత్తి చెయ్యుదురు. తరచుగా కోక్ బట్టిలలో నుండి వెలువడు/ఉత్పత్తి అగు అమ్మోనియా వాయువును సల్ఫ్యూరిక్ ఆమ్లంతో సంయోగ
"https://te.wikipedia.org/wiki/అమ్మోనియం_సల్ఫేట్" నుండి వెలికితీశారు