అమ్మోనియం సల్ఫేట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
అమ్మోనియం వాయువుతో సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని చర్య కావించడం వలన అమ్మోనియం సల్ఫేట్ ను ఉత్పత్తి చెయ్యుదురు. తరచుగా కోక్ బట్టిలలో నుండి వెలువడు/ఉత్పత్తి అగు అమ్మోనియా వాయువును సల్ఫ్యూరిక్ ఆమ్లంతో సంయోగపరచడం వలన అమ్మోనియం సల్ఫేట్ సమ్మేళనం ను తయారు చేయుదురు.
:2 NH<sub>3</sub> + H<sub>2</sub>SO<sub>4</sub> → (NH<sub>4</sub>)2SO<sub>4</sub>
జిప్సం (CaSO<sub>4</sub>•2H<sub>2</sub>O).ను ఉపయోగించి కూడా అమ్మోనియం సల్ఫేట్ ను ఉత్పత్తి చెయ్యవచ్చును.
"https://te.wikipedia.org/wiki/అమ్మోనియం_సల్ఫేట్" నుండి వెలికితీశారు