అమ్మోనియం సల్ఫేట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
జిప్సం (CaSO<sub>4</sub>•2H<sub>2</sub>O).ను ఉపయోగించి కూడా అమ్మోనియం సల్ఫేట్ ను ఉత్పత్తి చెయ్యవచ్చును.మెత్తని చూర్ణంగా చేసిన జిప్సంను అమ్మోనియం కార్బోనేట్ ద్రవానికి కలిపెదరు. కాల్షియం కార్బోనేట్ ఘన రూప అవక్షేపంగా వేరుపడగా ,అమ్మోనియం సల్ఫేట్ ద్రవముగా లభించును.
:(NH<sub>4</sub>)2CO<sub>3</sub> + CaSO<sub>4</sub> → (NH<sub>4</sub>)2SO<sub>4</sub> + CaCO<sub>3</sub>
అమ్మోనియం సల్ఫేట్ స్వాభావికంగా అతి అరుదుగా లభించే mascagnite ఖనిజంతో పాటు లభిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/అమ్మోనియం_సల్ఫేట్" నుండి వెలికితీశారు