అమ్మోనియం సల్ఫేట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
==ఉపయోగాలు==
ప్రథమం గా అమ్మోనియం సల్ఫేట్ ను క్షార భూములలో/నేలలో ఎరువుగా /సత్తువ ఉపయోగిస్తారు.నేలలో ఈ సమ్మేళనం అమ్మోనియా ఆయానులను విడుదల చెయ్యడం వలన అల్ప ప్రమాణంలో అమ్లా న్ని జనింప చేసి,నేల యొక్క pH స్థాయిని తటస్థ పరుస్తుంది. అదే సమయంలో మొక్క ఎదుగుదలకు అవసరమైన నత్రజని ని కూడా అందిస్తుంది.ఈ సమ్మేళనాన్ని ఎరువుగా వాడటం లో ఉన్న ఇబ్బంది లేదా అనానుకూలత ఏమనగా,ఇది అమ్మోనియం నైట్రేట్ కన్న తక్కువ శాతం నత్రజని కలిగి ఉన్నది.
 
దీనిని నీటిలో కరిగే గుణమున్న కీటక నాశక,గుల్మ నాశక మరియు శిలీంధ్ర నాశక మందులతో అనుపానం కలిపి పైరు పై పిచికారీచెయ్యుదురు.
"https://te.wikipedia.org/wiki/అమ్మోనియం_సల్ఫేట్" నుండి వెలికితీశారు