అమ్మోనియం సల్ఫేట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
 
దీనిని నీటిలో కరిగే గుణమున్న కీటక నాశక,గుల్మ నాశక మరియు శిలీంధ్ర నాశక మందులతో అనుపానం కలిపి పైరు పై పిచికారీచెయ్యుదురు.ప్రయోగ/పరిశోధనశాలలలో,ముఖ్యంగా జీవ రసాయన శాస్త్ర పరిశోధనశాలలో ప్రోటినులను శుద్ధీ కరించుటకు అమ్మోనియం సల్ఫేట్ అవక్షేపికరణ విధానా న్ని ఉపయోగించటంసాధారణం. అమ్మోనియం సల్ఫేట్ ను ఆహారపు అడిటివ్ (additive సంకలితము),గా ఉపయోగిస్తారు. అలాగే బ్రెడ్ మరియు పిండిల అసిడిటీ రెగ్యులేటర్ గా కూడా వాడెదరు. అమ్మోనియం పెర్ సల్ఫేట్ వంటి ఇతర అమ్మోనియం లవణాలను తయారు చేయుటకు ఉపయోగిస్తారు.
 
అమ్మోనియం సల్ఫేట్ ను దారువు/చెక్క ను పాడవ్వకుండ నిల్వ ఉంచు కారకంగా వాడేవారు
"https://te.wikipedia.org/wiki/అమ్మోనియం_సల్ఫేట్" నుండి వెలికితీశారు