అమ్మోనియం సల్ఫేట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
అమ్మోనియం సల్ఫేట్ ను దారువు/చెక్క ను పాడవ్వకుండ నిల్వ ఉంచు కారకంగా వాడేవారు. అయితే అమ్మోనియం సల్ఫేట్ కు అధికంగా చెమ్మను పీల్చుకునేగుణం కారణంగా వుడ్ ప్రిసేర్ వేటివ్ గా దీని వాడకాన్ని ఆపివేశారు.
== చట్టపరమైన నియంత్రణ==
నవంబరు 2009లో పాకిస్తాన్ లోని వాయవ్య సరిహద్దుప్రాంతంలో మలకండ్ డివిజన్ లో అమ్మోనియం సల్ఫేట్ అమ్మోనియంనైట్రేట్,కాల్షియం అమ్మోనియంనైట్రేట్ ల అమ్మకాన్ని నిషేధించారు,
"https://te.wikipedia.org/wiki/అమ్మోనియం_సల్ఫేట్" నుండి వెలికితీశారు