శ్రీకృష్ణసత్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
== అభివృద్ధి ==
శ్రీకృష్ణసత్య కథాంశం రామాయణానికి, భారత కాలానికి ముడిపెడుతూ సాగుతుంది. సినిమాకు కథ, సంభాషణలు [[పింగళి నాగేంద్రరావు]] అందించారు. పాటలను పింగళి, [[సి.నారాయణ రెడ్డి|సినారె]], [[సముద్రాల రాఘవాచార్య]] రాశారు.
== నిర్మాణం ==
=== తారాగణం ఎంపిక ===
శ్రీకృష్ణసత్య సినిమాలో నందమూరి తారకరామారావు శ్రీరామునిగానూ, శ్రీకృష్ణునిగానూ నటించారు. త్రేతాయుగంనాటి కథలో చంద్రసేనగానూ, తర్వాత ద్వాపరయుగంలో మరుజన్మలో సత్యభామగానూ [[జయలలిత (నటి)|జయలలిత]] నటించారు.
 
== చిత్రకథ ==
"https://te.wikipedia.org/wiki/శ్రీకృష్ణసత్య" నుండి వెలికితీశారు