శ్రీకృష్ణసత్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
=== తారాగణం ఎంపిక ===
శ్రీకృష్ణసత్య సినిమాలో నందమూరి తారకరామారావు శ్రీరామునిగానూ, శ్రీకృష్ణునిగానూ నటించారు. త్రేతాయుగంనాటి కథలో చంద్రసేనగానూ, తర్వాత ద్వాపరయుగంలో మరుజన్మలో సత్యభామగానూ [[జయలలిత (నటి)|జయలలిత]] నటించారు.
== స్పందన, విశేషాలు ==
1971లో విడుదలైన శ్రీకృష్ణసత్య సినిమా విజయవంతమైంది. సినిమాలోని పలు పాటలు ప్రజలను ఆకట్టుకుని నిలిచిపోయాయి.<ref name="కెవి కొలువులో పాటలు" /> శ్రీకృష్ణసత్య సినిమా ప్రముఖ దర్శకుడు కె.వి.రెడ్డికి, ఆయన ఆస్థాన రచయితగా పేరొందిన [[పింగళి నాగేంద్రరావు|పింగళి]]కి చివరి సినిమా.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/శ్రీకృష్ణసత్య" నుండి వెలికితీశారు