భాగ్యచక్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
'''భాగ్యచక్రం''' ప్రముఖ దర్శకుడు కె.వి.రెడ్డి దర్శక నిర్మాతగా [[నందమూరి తారక రామారావు|ఎన్.టి.రామారావు]], [[బి.సరోజా దేవి]] ప్రధాన పాత్రధారులుగా 1968లో విడుదలైన చిత్రం. సినిమా నిర్మాణం ఆలస్యమైనా తంటాలుపడి కె.వి.రెడ్డి పూర్తిచేసి విడుదల చేశారు. అయితే సినిమా ఆర్థికంగా పరాజయం పాలైంది.
== నిర్మాణం ==
సినిమాను దర్శకుడు [[కె.వి.రెడ్డి]] నిర్మాతగా మారి స్వంత బ్యానర్ జయంతి పిక్చర్స్ పతాకంపైన నిర్మించారు. సినిమా నిర్మాణసమయంలో ఒడిదుడుకులకు లోనైంది. కె.వి.రెడ్డి నానా ఇబ్బందులకు లోనై సినిమాను పూర్తిచేశారు.<ref name="సింగీతం తొలినాళ్ళ సినిమాలు-గ్రేట్ ఆంధ్రా" />
 
== స్పందన ==
సినిమా ఆర్థికంగా పరాజయం పాలైంది, ఈ సినిమా పరాజయంతో అప్పటికే విజయా సంస్థ ద్వారా నిర్మించిన సినిమాలు విఫలమై చిక్కుల్లో ఉన్న కె.వి.రెడ్డి ఆర్థిక స్థితి మరింత దిగజారింది. భాగ్యచక్రం, [[ఉమా చండీ గౌరీ శంకరుల కథ]] ఒకే సంవత్సరంలో విడుదలై విఫలం కావడంతో కె.వి.రెడ్డికి రెండేళ్ళపాటు సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం రాలేదు.<ref name="సింగీతం తొలినాళ్ళ సినిమాలు-గ్రేట్ ఆంధ్రా">{{cite web|last1=ఎం.బి.ఎస్.|first1=ప్రసాద్|title=రాజాజీ ఆఖరి సంతకం సింగీతంకే!|url=http://telugu.greatandhra.com/articles/mbs/mbs-cine-snipplets-4-63009.html?fb_action_ids=490741911095165&fb_action_types=og.comments|website=గ్రేట్ ఆంధ్రా|accessdate=13 July 2015}}</ref> అయితే సినిమా విజయం సాధించకపోయినా భాగ్యచక్రంలోని '''వానకాదు వానకాదు వరద రాజా''' అన్న పాట శ్రోతలకు నచ్చి, నిలిచిపోయింది.
"https://te.wikipedia.org/wiki/భాగ్యచక్రం" నుండి వెలికితీశారు