భక్తప్రహ్లాద (1931 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
అప్పుడు ఈ చిత్ర నిర్మాణ వ్యయం 20వేల రూపాయలు. చిత్రం బాగా విజయవంతమయ్యింది.
==తారాగణము==
*[[మునిపల్లె సుబ్బయ్య]] - హిరణ్యకశిపుడు
*[[సురభి కమలాబాయి]] - లీలావతి
*[[కృష్ణాజిరావు సింధే]] / మాస్టర్ కృష్ణ - ప్రహ్లాదుడు
*[[ఎల్.వి.ప్రసాద్]] - మొద్దబ్బాయి (ప్రహ్లాదుని సహాధ్యాయి)
*దొరస్వామి నాయుడు - ఇంద్రుడు
*బి.వి.సుబ్బారావు
*[[చిత్రపు నరసింహారావు]] - బ్రహ్మ / చండామార్కులు
[[బొమ్మ:Bhakta Prahlada.jpg|left|thumb|100px|మునిపల్లె సుబ్బయ్య]]
భక్త ప్రహ్లాద సినిమాలో హిరణ్యకశిపునిగా [[మునిపల్లె సుబ్బయ్య]], హిరణ్యకశిపుని భార్య లీలావతిగా [[సురభి కమలాబాయి]] నటించారు. సినిమాలో ప్రధానపాత్ర అయిన ప్రహ్లాదుని పాత్రను [[కృష్ణాజిరావు సింధే]] ధరించారు. ఇంద్రునిగా దొరస్వామినాయుడు, బ్రహ్మగానూ, చండామార్కుల్లో ఒకనిగానూ [[చిత్రపు నరసింహారావు]] నటించారు.
 
==పాటలు-పద్యాలు==