భక్తప్రహ్లాద (1931 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
==తారాగణము==
[[బొమ్మ:Bhakta Prahlada.jpg|left|thumb|100px|మునిపల్లె సుబ్బయ్య]]
భక్త ప్రహ్లాద సినిమాలో హిరణ్యకశిపునిగా [[మునిపల్లె సుబ్బయ్య]], హిరణ్యకశిపుని భార్య లీలావతిగా [[సురభి కమలాబాయి]] నటించారు. సినిమాలో ప్రధానపాత్ర అయిన ప్రహ్లాదుని పాత్రను [[కృష్ణాజిరావు సింధే]] ధరించారు. ఇంద్రునిగా దొరస్వామినాయుడు, బ్రహ్మగానూ, చండామార్కుల్లో ఒకనిగానూ [[చిత్రపు నరసింహారావు]] నటించారు. ప్రహ్లాదుని సహాధ్యాయి అయిన ఓ మొద్దబ్బాయిగా తర్వాతికాలంలో దర్శకునిగా మారిన [[ఎల్.వి.ప్రసాద్]] నటించారు.<ref name="తెలుగు సినిమా మేలిమలుపులు">{{cite journal|title=1931 - 2006:తెలుగు సినిమా రంగం మేలిమలుపులు|journal=ఆంధ్రజ్యోతి ఆదివారం|date=28 జనవరి 2007|page=4}}</ref>
 
==పాటలు-పద్యాలు==