ప్రధాన మెనూను తెరువు

మార్పులు

===శారదా జ్ఞాన పుత్ర===
జగద్గురు ఆది శంకరులు స్థాపించిన కంచి కామకోటి పీఠము యొక్క ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర జయేంద్ర సరస్వతీ స్వామి, ఉప పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి ఆశీఃపూర్వకంగా చాగంటి కోటేశ్వర రావును నందన నిజ బాధ్రపద పౌర్ణమినాడు (30-09-2012) కంచి కామకోటి పీఠం తరఫున సత్కరించి, '''ప్రవచన చక్రవర్తి''' అనే బిరుదును ప్రదానం చేసారు .
==='''వాచస్పతి''' పురస్కారం ===
=== గౌ.డాక్టరేట్===
మన దేశంలోని ప్రతిష్టాత్మక "రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి" వారు విజయనామ సంవత్సర ఫాల్గుణ పంచమి (05-03-2014)నాడు గౌరవ పురస్కారమైన "వాచస్పతి" డాక్టరేట్ (సాహిత్యమునందు డాక్టరేట్) పట్టాను ప్రదానం చేశారు.
 
===శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః===
6,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1555179" నుండి వెలికితీశారు