"పుష్కరము" కూర్పుల మధ్య తేడాలు

1,970 bytes added ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి
==భాషా విశేషాలు==
'''పుష్కరము''' [ puṣkaramu ] pushkaramu. [[సంస్కృతం]] n. The tip of an elephant's trunk. ఏనుగు తొండము చివర. A lotus. [[మెట్ట తామర]]. The sky, [[ఆకాశము]]. The head of a drum. వాద్యముఖము.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?table=brown&page=776&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం పుష్కరము పదప్రయోగాలు.]</ref> The revolution of twelve years. A feast held once every twelve years at certain holy rivers as the గోదావరి పుష్కరము, కృష్ణపు ష్కరము, &c. ఒక పుష్కర పాలగ్రామములు a dozen holy stones. కరపుష్కరము the lilies of her hands, i.e., her fair hands. [[పుష్కరిణి]] pushkarini. n. A flowery lake, a pond wherein lotuses grow. A i. 55. తామరకొలను, [[కోనేరు]]. A female elephant.
 
==పుష్కరాల ఉద్దేశం==
నదీ బాగోగులు, అనగా నదీ పర్యావరణము, పరిశుభ్రతను తెలుసుకొనేందుకే పుష్కరాలు ఆచరించడమనే సంప్రదాయం పుట్టిందని పలువురి అభిప్రాయం. నదీ తీరంలో ఎక్కడ మెరక, పల్లం ఉంది? ఎక్కడెక్కడ కోతకు గురవుతున్నది? ఎక్కడ చెట్లు నరికివేశారు? ఏ ప్రాంతంలో కలుషితమౌతోంది? అనే విషయాలు అధ్యయనం చేసి, దాని బాగోగులు చూడటానికే 12 సంవత్సరాలకి ఒకసారి నిర్వహించే అభివృద్ధి కార్యక్రమమే పుష్కరాలు అని, అంతే గాని కేవలం పూజలు నిర్వహించి స్నానాలు చేయడానికి కాదని సుప్రసిద్ధ మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు అభిప్రాయపడ్డారు <ref>Eenadu daily, July 14, 2015, East Godavari District Edition </ref>. హృదయంలో పశ్చాత్తాపం మార్పు వస్తే తప్ప నదిలో కేవలం స్నానం చేయడం వలన చేసిన పాపాలు పోవని, పుణ్యం రాదని, వాస్తవానికి ఆధ్యాత్మికత జోడించంవలనే ప్రజలకు నదీ ప్రాముఖ్యత తెలుస్తున్నదని పలువురి అభిప్రాయం.
 
==పుష్కరాల వెనుక ఉన్న ఇతిహాసం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1555205" నుండి వెలికితీశారు