"స్నానం" కూర్పుల మధ్య తేడాలు

1,214 bytes added ,  5 సంవత్సరాల క్రితం
|}
{{wiktionary}}
==స్నానాలు రకాలు==
*మానస స్నానం: దైవాన్ని స్మరిస్తూ, మనసును నిలిపి చేయు స్నానం.
*క్రియాంగ స్నానం: జపం, మంత్రతర్పణ చేయుటకు చేసే స్నానం.
*దైవ స్నానం: ఉదయం 4-5 గంటల మధ్య చేయు స్నానం.
*మంత్ర స్నానం: వైదిక మంత్రాలను చదువుతూ చేసే స్నానం.
*రుషి స్నానం: ఉదయం 5-6 గంటల మధ్య చేయు స్నానం.
*మానవ స్నానం: ఉదయం 6-7 గంటల మధ్య చేయు స్నానం.
*రాక్షస స్నానం: ఉదయం 7 గంటల తరవాత చేసే స్నానం.
*ఆతప స్నానం: ఎండలో నిలబడి శరీరాన్ని శుద్ధి చేసుకునే స్నానం.
*మలాపకర్షణ స్నానం: మాలిన్యం పోవుటకు చేయు స్నానం.
2,808

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1555221" నుండి వెలికితీశారు