గోదావరి పుష్కర ఘాట్లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
గంగానది తర్వాత మన దేశంలోనే రెండో అతిపెద్ద నది గోదావరి. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ర్టాలలో కలిపి మొత్తం 1,465 కి.మీ. (910 మైళ్లు) మేర ప్రవహించి బంగాళాఖాతంలో సంలీనమవుతుంది. అలాగే, దేశంలోనే సువిశాల నదీ పరీవాహక ప్రాంతాలను కలిగి ఉన్న నదులలోనూ ఇదొకటి. ఇంతటి గోదారమ్మ మన రాష్ట్రంలోకి ప్రవేశించే సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర నుంచి మొదులుకొని శ్రీ సీతారామచంద్రస్వామి కొలువుదీరిన భద్రాచలం దాకా అనేక ఘాట్‌లు భక్తుల కోసం కొలువుతీరాయి.
==నిజామాబాద్‌ జిల్లా==
నిజామాబాద్‌ జిల్లా గోదావరి నది మహారాష్ట్ర నుంచి నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం కందకుర్తి ద్వారా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఈ జిల్లాలో గోదావరి నదికి 11 పుష్కర కేంద్రాలు ఉన్నాయి. ఇందులో కందకుర్తి, తాడ్‌బిలోలి, కోస్లి, బినోల, తుంగిని, ఉమ్మెడ, పోచాంపాడ్‌, సావెల్‌, తడ్‌పాకల్‌, దోంచంద, గుమ్మిర్యాల్‌ పుష్కర కేంద్రాల్లో భక్తుల సౌకర్యార్థం 18 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు.
కందకుర్తి త్రివేణి సంగమం, శివాలయం (రేంజాల్ మం॥)
కోస్లి హనుమాన్ టెంపుల్ (నవీపేట్ మం॥)
థాడ్బిలోలి శివాలయం, హనుమాన్ టెంపుల్ (రేంజాల్ మం॥)
బినోలా గౌతమేశ్వరస్వామి ఆలయం (నవీపేట్ మం॥)
తుంగిని హనుమాన్ టెంపుల్ (నవీపేట్ మం॥)
తాడ్‌పాకల్ (మోర్తాడ్ మం॥)
ఉమ్మెడ (నందిపేట్ మం॥)
పోచంపాడు ఎస్‌ఆర్‌ఎస్‌పి క్యాంప్ కాలనీ (బాల్‌కొండ మం॥)
==ఆదిలాబాద్ జిల్లా==
బాసర (ముధోల్ మం॥)
వస్తాపూర్ (లోకేశ్వరం మం॥)
సోవాన్ (నిర్మల్ మం॥)
ఖానాపూర్ (గ్రా, మం॥)
చింతగూడ (జన్నారం మం॥)
సీతారాంపల్లి, ముల్కాల (మంచిర్యాల మం॥)
లక్సెట్టిపేట (గ్రా, మం॥)
గూడెం (దండేపల్లి మం॥)
వెల్లాల (జైపూర్ మం॥)
చెన్నూర్ (గ్రా, మం॥)
చింతలచాంద (లక్ష్మణచాంద మం॥)
పీచర హన్మాన్ టెంపుల్ (లక్ష్మణచాంద మం॥)
సాంగ్వి (దిల్వాపూర్ మం॥)
పోంకల్ నాగులమ్మ టెంపుల్ (మంమ్దా మం॥)
ద్వారక (దండేపల్లి (మం॥)
తింబరేణి (దిల్వార్‌పూర్ మం॥)
కామల్‌కోట్ బ్రిడ్జి (మాంమ్దా మం॥)
ఆస్తా (ముధోల్ మం॥)
==కరీంనగర్‌ జిల్లా==
కరీంనగర్‌ జిల్లాలో 35 పుష్కర ఘాట్లు ఉన్నాయి. మొత్తం 10 మండలాల్లో 170 కిలోమీటర్ల మేర గోదావరి నది ప్రవహిస్తోంది. ఇబ్రహీంపట్నం మండలం వాల్గొండ, మల్లాపూర్‌, సారంగపూర్‌, ధర్మపురి, వెల్గటూరు, రామగుండం, కమాన్‌పూర్‌, మంథని మండలాల్లో ఈ ఘాట్లను నిర్మించారు.
ధర్మపురి ప్రధాన ఘాట్, సంతోషిమాత ఆలయం వద్ద
ధర్మపురి ప్రధాన ఘాట్, మంగటిగడ్డ సోమవిహార్, ఘాట్2
ధర్మపురి మహాలక్ష్మి దేవాలయం
తిమ్మాపూర్ (ధర్మపురి మం॥)
కాళేశ్వరం (మహదేవపూర్ మం॥)
కోటిలింగాల (వెలగటూరు మం॥)
మంథని (గ్రా, మం॥)
ఈర్ధాని (ఇబ్రహీంపట్నం మం॥)
వెల్గొండ రామాలయం (మల్లాపూర్ మం॥)
వెల్గొండ హనుమాన్ దేవాలయం వద్ద (మల్లాపూర్ మం॥)
వేంపల్లి వెంకట్రావుపేట హనుమాన్ టెంపుల్, గంగమ్మ గుడి ముందుభాగం (మల్లాపూర్ మం॥)
బోర్నపల్లి రామాలయం (రాయికల్ మం॥)
కమ్మనూర్ (సారంగపూర్ మం॥)
వేములకుర్తి (ఇబ్రహీంపట్నం మం॥)
కోమటి కొండాపూర్ (ఇబ్రహీంపట్నం మం॥)
ఫకీర్ కొండాపూర్ (ఇబ్రహీంపట్నం మం॥)
మూలరాంపూర్ (ఇబ్రహీంపట్నం మం॥)
రత్నాలమడుగు వేములకుర్తి, యానాపూర్ (ఇబ్రహీంపట్నం మం॥)
మొగిలిపేట (మల్లాపూర్ మం॥)
ఓబులాపూర్ (మల్లాపూర్ మం॥)
కొత్త ధర్మాజిపల్లి (మల్లాపూర్ మం॥)
పాత ధర్మాజిపల్లి (మల్లాపూర్ మం॥)
==కరీంనగర్‌ జిల్లాకాళేశ్వరం పుష్కర స్నానఘట్టాలు==
ఇబ్రహీంపట్నం : కోమటికొండాపూర్‌, ఎర్ధండి, మూలరాంపూర్‌, వేములకుర్తి, యామాపూర్‌, ఫకీర్‌ కొండాపూర్‌
Line 16 ⟶ 66:
* మహాదేవపూర్‌ : కాళేశ్వరం
==వరంగల్‌ జిల్లా==
ఏటూరునాగారం, మంగపేట మండలాలు నదీ పరివాహక ప్రాంతాలు. జిల్లాలో మూడు పుష్కరఘాట్లను ఏర్పాటు చేశారు మరో రెండు ఘాట్లు ఏర్పాటు చేశారు. ఏటూరునాగారంమండలంలో ముల్లెకట్ట, రామన్నగూడెం, మంగపేట మండలకేంద్రం సమీపంలో పుష్కర ఘాట్లు ఉన్నాయి
మల్లకట్ట (ఏటూర్ నాగారం మం॥)
రామన్నగూడెం (ఏటూర్ నాగారం మం॥)
మంగపేట్ (గ్రా, మం॥)
వరంగల్‌ జిల్లాలో ఉన్న మూడు పుష్కరఘాట్ల వద్దకు వచ్చే భక్తులకు వసతి సౌకర్యాలేమి లేవు. ఏజెన్సీ మారుమూల గ్రామాల కావడంతో మండలక్రేందాల్లో సైతం చెప్పుకోదగ్గ లాడ్జీలు, హోటళ్లు లేవు. ఇక్కడ వచ్చిన ప్రజలు పుణ్యస్నానాలు చేయగానే తిరిగి వెళ్లాల్సిందే. ఇక్కడ ఉండేందుకు ఎలాంటి సౌకర్యాలు లేవు.
==ఖమ్మం జిల్లా==