గోదావరి పుష్కర ఘాట్లు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 138:
8. బూర్గంపాడు మండలం మోతెగడ్డ గ్రామంలోని శివాలయం వద్ద<br />
==తూర్పు గోదావరి జిల్లా==
తూర్పుగోదావరి జిల్లాలో 151స్నానాల ఘాట్లు ఉన్నాయి. అయితే కొన్ని ఘాట్లకే భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది. భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని ఎ ప్లస్, ఎ, బి, సి కేటగిరీలుగా ఘాట్లను అధికారులు వర్గీకరించారు. రాజమండ్రి నగరంలోని కోటిలింగాలఘాట్, పుష్కర్‌ఘాట్లను ఎ ప్లస్ కేటగిరీగాను, సరస్వతిఘాట్, గౌతమఘాట్, మార్కండేయఘాట్, రామపాదాలు ఘాట్, కోటిపల్లి ఘాట్లను ఎ కేటగిరీ ఘాట్లుగాను నిర్ణయించారు. 'బి' కేటగిరి ఘాట్లుగా రాజమండ్రిలోని సుబ్బాయమ్మఘాట్, ధవళేశ్వరంలోని సున్నంబట్టిఘాట్, గాయత్రిఘాట్, చింతలఘాట్, సిఇఆర్‌పి ఘాట్, కోటిపల్లిలోని మరో ఘాట్, వాడపల్లి, ముక్తేశ్వరం, తొత్తరమూడి, బోడసకుర్రు, మురముళ్ల, అప్పనపల్లి, సోంపల్లి, రాజోలు, బొబ్బిలంక, ముగ్గళ్ల, కొత్తపేట, గేదెల్లంక ప్రాంతాల్లోని ఘాట్లను గుర్తించారు. మిగిలిన ఘాట్లన్నింటినీ సి కేటగిరీ ఘాట్లుగా పరిగణిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో 166ఘాట్లను సిద్ధంచేసారు
 
==పశ్చిమగోదావరి జిల్లా==