గోదావరి పుష్కర ఘాట్లు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 116:
* మహాదేవపూర్‌ : కాళేశ్వరం
==వరంగల్‌ జిల్లా==
ఏటూరునాగారం, మంగపేట మండలాలు నదీ పరివాహక ప్రాంతాలు. జిల్లాలో మూడు పుష్కరఘాట్లను ఏర్పాటు చేశారు

మల్లకట్ట (ఏటూర్ నాగారం మం॥)
రామన్నగూడెంమల్లకట్ట (ఏటూర్ నాగారం మం॥)

మంగపేట్ (గ్రా, మం॥)
మల్లకట్టరామన్నగూడెం (ఏటూర్ నాగారం మం॥)

మంగపేట్ (గ్రా, మం॥)

వరంగల్‌ జిల్లాలో ఉన్న మూడు పుష్కరఘాట్ల వద్దకు వచ్చే భక్తులకు వసతి సౌకర్యాలేమి లేవు. ఏజెన్సీ మారుమూల గ్రామాల కావడంతో మండలక్రేందాల్లో సైతం చెప్పుకోదగ్గ లాడ్జీలు, హోటళ్లు లేవు. ఇక్కడ వచ్చిన ప్రజలు పుణ్యస్నానాలు చేయగానే తిరిగి వెళ్లాల్సిందే. ఇక్కడ ఉండేందుకు ఎలాంటి సౌకర్యాలు లేవు.

==ఖమ్మం జిల్లా==
1. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం సమీపంలోని విస్తా కాంప్లెక్సు వద్ద.