"పుష్కరము" కూర్పుల మధ్య తేడాలు

175 bytes added ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
==నదికి వాయినాలు==
సుమంగళిగా జీవితాంతంగా ఉండాలని కోరుకుంటూ ఆడపడచులు పుష్కరాల సందర్భంగా నదీమతల్లికి వాయినాలు సమర్పిస్తారు. ఇలా చేస్తే విఘ్నాలు దూరమై అన్నీ శుభాలే కలుగుతాయని విశ్వసిస్తారు. చీర, రవికె, గాజులు, పసుపు, కుంకుమ, పుస్తె, మట్టెలను పూజించి నదిలోకి జారవిడుస్తారు. బ్రాహ్మణ జంటలకు, ముత్తెదువలకు వాయినాలను అందజేసి వారి ఆశీస్సులు స్వీకరిస్తారు.
 
==ఇవి కూడా చూడండి==
* [[2015 గోదావరి పుష్కరాలు]]
* [[రాజమండ్రి పుష్కరాలు 2015]]
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1555434" నుండి వెలికితీశారు