దీవి రంగాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''దీవి రంగాచార్యులు''' సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు.ప్రాచీన హిందూ వైద్యశాస్త్ర పరిశోధకులు.
==జివిత విశేషాలు==
ఆయన [[బాపట్ల]] లో [[జూలై 3]] [[19981898]] లో జన్మించారు. ప్రాచీన భారతీయ వైద్యశాస్త్ర ప్రకాండుల "సంహిత" లను ఆపోసన పట్టారు. చరక మహర్షిని ఆదర్శంగా తీసుకొని, ప్రజలకు వైద్య సేవలను ఉచితంగా అందజేయాలన్న మహదాశయంతో జీవిత పర్యంతం కర్మయోగిగా భాసిల్లారు.<ref name="ఆంధ్ర శాస్త్రవేత్తలు">{{cite book|title=ఆంధ్ర శాస్త్రవేత్త;లు|date=2011|publisher=శ్రీవాసవ్య|page=148|edition=కృష్ణవేణి పబ్లిషర్స్}}</ref>
 
ప్రాచీన భారతీయ వైద్యాలతోపాటు అలోపతి,న్యాచురోపతి,హోమియోపతి,క్రోమోథెరపీ, హైడ్రోథెరపీ,యోగా మొదలైన చికిత్సా విధానాలన్నింటిలో శిక్షణ పొందారు. వ్యాధిగ్రస్తుల పట్ల శ్రద్ధ వహించాలని, వ్యాథి నిర్దారణపట్ల ఏకాగ్రత ఉండి తీరాలన్న లక్ష్యంతో ఆయుర్వేద వైద్యాన్ని ఒక మహోద్యమ శైలిలో రాష్ట్రమంతటా ప్రచారం చేసారు.
"https://te.wikipedia.org/wiki/దీవి_రంగాచార్యులు" నుండి వెలికితీశారు