ఆంధ్ర మహాసభ (తెలంగాణ): కూర్పుల మధ్య తేడాలు

+{{అచ్చుతప్పులు}}
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అచ్చుతప్పులు}}
'''ఆంధ్రమహాసభ ''' [[నిజాం]]''' కిపాలనకు వ్యతిరేకంగా '''తెలంగాణా ప్రాంతపు[[తెలుగు]]''' వాళ్లు ప్రారంభించారుప్రారంభించిన సంఘం.
 
ఆంధ్రమహాసభను నడిపిన వ్యక్తులలో ముఖ్యలు.
పంక్తి 10:
#[[బూర్గుల రామకృష్ణారావు]]
#[[దాశరథి కృష్ణమాచార్య]]
#[[పులిజాల వెంకట రంగారావువెంకటరంగారావు]]
#[[అళ్ళంపల్లి వెంకట రామరావువెంకటరామారావు]]
#[[కాళోజి నారాయణరావు]]
#[[కళోజి నారయణ రావు]]
#[[కొండా వెంకటరెడ్డివెంకటరంగారెడ్డి]]
#[[వట్టికొట ఆళ్వారుస్వామి]]
#[[వట్టీకొట ఆళ్వర్ స్వామి]]
#[[పొట్లపల్లి రామరావు]]
#[[ఆరుట్ల రామచంద్రరెడ్డి]]
 
 
 
ఇంకా చాలా మంది వున్నారు.
Line 24 ⟶ 22:
తెలుగు బాషకు తెలుగు సంస్కృతికి జరుగుతున్న ఆన్యాయాన్ని సహించలేక [[తెలంగాణ]] ప్రజలు ఆంధ్రమహాసభ ను స్థాపించారు.
 
==హైదరాబాదు సంస్థానం==
'''[[హైదరభాదు సంస్తానం]]'''
భారతదేశంలోని సంస్థానాలలో కెళ్లా హైదరాబాదు సంస్థానం పెద్దది. హైదరాబాదు సంస్థానంలో ఒక కోటి ఆరవై లక్షల జనాభా కలరు. హైదరాబాదు సంస్థానం కింద తెలంగాణ, మరాట్వాడ(మహరాష్ట్ర),కర్ణాటక ఉండేవి. 88 శాతం హిందువులు మిగిలిన వారు ముస్లింలు, క్రైస్తవులు ఉండేవారు.
 
అప్పట్లొ బారతదెశంలొనె హైదరభాదు సంస్తానం పెద్దది.హైదరభాదు సంస్తానం లొ ఒక కొటి ఆరవై లక్షల జనాభ కలరు.హైదరభాదు సంస్తానం కింద తెలంగాణ,మర్వడ(మహరాష్త్ర),కర్ణటక ఉండెవి.88 శాతం హిందువులు మిగిలిన వారు ముసిలిములు,క్రిస్తయనులు ఉండెవారు.
 
'''[[మతస్వాతంత్రం]]''':
Line 38 ⟶ 35:
 
 
==ఆంధ్ర మహాసభ అవిర్భావము==
'''ఆంద్రమహాసభ అవిర్భవము''':
అది 1922,హైదరబాదు వివెకవర్దిని దియెటర్ లొ ఒక హిందు సాంఘిక సభ జరిగింది.అ సభలొ ప్రసంగాలు అన్ని ఉర్దు ,మహరాష్త్ర లొనె జరిగాయి.ఒకె ఒక వక్త-ఒక ప్లిడరు తెలుగులొ మాట్లడబొయారు.సబ్యలంతా గెలి ఛెసి,గొల ఛెసి ఆతనినీ మట్లడనీవ్వలెదు.అ రొజుల్లొ హైదరబాదు నగరంలొ మహరాష్త్రల సంఖ్య చాల తక్కువ.అయినా అన్ని రంగాలలొను తమ ఆదిక్యతను ప్రదర్శిస్తూ ఉండెవారు.తెలుగు బాషకు మర్యద,మ న్నన ఉండెవికావు.ఆనాటి ఈ దుస్తితిని గూర్ఛి మాడపాటి హనుమంతరావు గారు తన [[ఆంద్రమహాసభ ఛరిత్రలొ]] వివరించారు.ఆనాటి సభలొ తెలుగు బాషకు,తెలుగు వక్తకు జరిగిన అవమానాన్ని గమనించిన కొందరు యువకులు కలిసి ఆంద్రబాషకు సంస్క్రతికి నగరంలొ సముఛిత స్తానం కల్పించాలన్న ఆశయంతొ "ఆంద్ర జనసంఘం" స్తాపించారు.నిజాం రాష్త్రంలొ ఆంద్రొద్యమానికి ఆనాడు నాంది పలికింది.ఆ తర్వాత రెండు సంవత్సరాలకి నిజాం రాష్త్రంలొని అన్ని తెలుగు సంస్తలను కలిపి ఒక ఆంద్రజన కెంద్ర సంఘాన్ని ఎర్పాటు చెశారు.ప్రతి సంవత్సరం ఈ సంఘం సమవెశాలు జరుగుతువుండెవి.ఆంద్రబాష,ఆంద్ర సంస్క్రతి అభివ్రద్దికి తిసుకొవలిసిన చర్యల గూర్ఛి ,సాదక బాదలు గురించి చర్చించెవారు.నిజాం రాష్త్రంలొని ఏ తెలుగు సంస్త ఆయినా సరె తమ ప్రతినిధిని ఈ కెంద్ర సంఘానికి పంపనచ్చును.ఈ కెంద్ర సంఘానికి మాడపాటి హనుమంతరావు గారు కార్యదర్శిగా వుండెవారు.రాష్త్రంలొని తెలుగు సంస్తల అభివ్రద్దికి ఈ కెంద్ర సంఘం ప్రాచారకులను పంపించి తోడ్పడుతూ వుండెది.ఈ కాలంలొ ఈ సంఘం "వెట్టిచాకిరి","వర్తక సంఘం" అన్న రెండు ముఖ్యమైన కరపత్రాలను ప్రచురించింది.
 
==మహాసభలు==
'''[[ప్రదమ ఆంద్రమహాసభ]]''':