జూలై 16: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
== సంఘటనలు ==
* [[0622]] -: ఇస్లామిక్ కేలండర్ (కాల గణన) మొదలైన రోజు. ([[హిజ్రీ శకం)]]
* [[1439]] -: ఇంగ్లాండ్ లో ముద్దు పెట్టుకోవటం నిషేధించారు.
* [[1661]] -: బేంక్ ఆఫ్ స్టాక్‌హోమ్ మొదటి సారిగా యూరప్ లో "బేంక్ నోట్స్" ని విడుదల చేసింది. (ప్రవేశ పెట్టింద్).
* [[1880]] -: డాక్టర్ ఎమిలి హోవార్డ్ స్టోవ్, కెనడా లో సేవ (ప్రాక్టీసు) చేయటానికి అనుమతి (లైసెన్స్) పొందిన తొలి మహిళ.
* [[1862]] -: లూయిస్ స్విప్ట్ అనే శాస్త్రవేత్త 'స్విప్ట్-టట్టల్' అనే తోకచుక్కను కనుగొన్నాడు.
* [[1918]] -: నికొలస్ II , రష్యన్ జార్ (చక్రవర్తి) ని అతని కుటుంబాన్ని (భార్య, ఐదుగురు పిల్లలు) ఉరి తీసారు.
* [[1926]] -: నేషనల్ జియోగ్రాఫిక్ పత్రికలో (మేగజైన్) మొదటిసారిగా నీటిలోపల తీసిన కలర్ ఫొటో (రంగుల చిత్రం) ప్రచురించబడింది.
* [[1936]] -: రక్తప్రసరణ (ఆర్టీరియల్ సర్క్యులేషన్) యొక్క మొదటి ఎక్స్-రే ఫొటో ను రోచెస్టర్, న్యూయార్క్ లోని రోచెస్టర్ లో తీసారు.
* [[1941]] -: 100 డిగ్రీల ఫారెన్‌హీట్ (38 డిగ్రీల సెంటిగ్రేడ్) వేడి (వాతావరణం) సీట్టెల్ నగరం (వాషింగ్టన్ రాష్ట్రం, అమెరికా) లో నమోదు అయ్యింది.
* [[1945]]-: "ఫేట్ బాయ్" అని ముద్దు పేరున్న మొదటి ప్లుటొనియం అణుబాంబును (ప్రయోగాత్మకంగా) ఉదయం 5:30 గంటలకు అమెరికా అలమొగొర్డొ ఎయిర్ బేస్ (న్యూమెక్సికో ఎడారి ప్రాంతం) పరీక్షించింది. అణుబాంబు పేలిన తర్వాత ఏర్పడిన పుట్టగొడుగు మేఘాలు 41,000 అడుగుల ఎత్తువరకు వ్యాపించాయి. దాని ఫలితంగా, ఒక మైలు వ్యాసార్ధం (రేడియస్) లో ఉన్న జీవజాతులన్నీ మరణించాయి. ఈ రోజునుంచి "అణు యుగం" ప్రారంభమయ్యింది. ఈ అణుబాంబు తయారీ, ప్రయోగం అంతటినీ "మన్‌హట్టన్ ప్రాజెక్టు" గా పేరు పెట్టారు..
* [[1945]] -: మిత్రదేశాల నాయకులు విన్‌స్టన్ చర్చిల్, హేరీ ఎస్. ట్రూమన్, జోసెఫ్ స్టాలిన్, రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన జర్మనీ భవిష్యత్తు గురించి చర్చించటానికి సమావేశమయ్యారు.
* [[1965]] -: 'ది మాంట్ బ్లాంక్' రోడ్ సొరంగం (ఫ్రాన్స్ దేశాన్ని, ఇటలీ దేశాన్ని కలిపే సొరంగం) ప్రారంభమయ్యింది.
* [[1969]] -: అపొల్లో 11 రోదసీ నౌక (చంద్రుడి మీద మొదటిసారిగా మనిషిని దింపే ఉద్దేశంతో) కేప్ కెన్నెడి, ఫ్లొరిడా రాష్ట్రం నుంచి చంద్రుని మీదకు ప్రయాణం మొదలు పెట్టింది.
* [[1979]] -: సద్దాం హుస్సేన్ , ఇరాక్ అధ్యక్షుడు అయ్యాడు.
* [[1990]] -: భూకంపం రిక్టర్ స్కేల్ 7.8 తీవ్రతతో, భూకంపం, ఫిలిప్పీన్స్ లో వచ్చి, 1600 మంది ప్రజలు మరణించారు. వేయికి పైగా ప్రజలు కనిపించకుండా పోయారు. మనీలా, చబనతుయన్, బగుయొవొ, లుజన్ ప్రాంతాలు బాగా నష్టపోయాయి. 1976 నుంచి ఆ ప్రాంతంలో జరిగిన భూకంపాలలో ఇది చాలా పెద్ద భూకంపం.
*[[1972]]: భారత పోలీసు వ్యవస్థలో తొలి మహిళా ఐ.పి.ఎస్ అధికారిణిగా [[కిరణ్ బేడీ]] నియమించబడింది.
*[[1976]]: ఆర్.డి. భండారి, [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర [[గవర్నరు]] గా ప్రమాణస్వీకారం (16 జూన్ 1976 నుంచి 16 ఫిబ్రవరి 1977 వరకు)
*[[1983]]: యూరి ఆండ్రొపోవ్ యు.ఎస్.ఎస్.ఆర్ (రష్యా) అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు.
* [[1993]] - :బ్రిటిష్ ఎమ్. ఐ. 15 , (అంతర్గత రహస్య భద్రతా దళం) తన 84 సంవత్సరాల చరిత్రలో, మొదటిసారిగా ప్రజల ముందుకు పత్రికల ద్వారా వచ్చింది. స్టెల్లా రెమింగ్టన్ (56 సం)(మహిళ) పత్రికల ముందు ఫొటో ఇచ్చిన మొదటి డైరెక్టర్ జనరల్.
 
* [[1993]] - బ్రిటిష్ ఎమ్. ఐ. 15 , (అంతర్గత రహస్య భద్రతా దళం) తన 84 సంవత్సరాల చరిత్రలో, మొదటిసారిగా ప్రజల ముందుకు పత్రికల ద్వారా వచ్చింది. స్టెల్లా రెమింగ్టన్ (56 సం)(మహిళ) పత్రికల ముందు ఫొటో ఇచ్చిన మొదటి డైరెక్టర్ జనరల్.
 
== జననాలు ==
"https://te.wikipedia.org/wiki/జూలై_16" నుండి వెలికితీశారు