ఎస్. టి. జ్ఞానానంద కవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
| caption =
| birth_name =
| birth_date = 16 [[జూలై 16]], [[1922]]
| birth_place =[[పెదపెంకి]], [[విజయనగరం జిల్లా]]
| native_place =
| death_date = 6 [[జనవరి 6]], [[2011]]
| death_place =
| death_cause =
పంక్తి 34:
| weight =
}}
'''డా.యస్.టి జ్ఞానానందకవి''' ([[జూలై 16]], [[1922]] - [[జనవరి 6]], [[2011]]) ప్రముఖ తెలుగు రచయిత.
 
జ్ఞానానందకవి 1922జూలై 16వ తేదీన విజయనగరం జిల్లా బలిజపేట మండలం [[పెదపెంకి]] గ్రామంలో సురగాలి ఎలయ్య, పాపమ్మ దంపతులకు జన్మించారు. సుగుణ మణితో వివాహం జరుగగా ముగ్గురు కుమారులు, ఇరువురు కుమార్తెలు కలిగారు. వీరిలో ఒకబ్బాయి యుక్తవయస్సులోనే మరణించగా మిగిలిన వారు వివిధ హోదాలలో ఉన్నత స్థాయిలో జీవిస్తున్నారు. చివరిదశలో ఆయన దుర్భర దారిద్య్రాన్ని అనుభవించారు. తెలుగులో ఏ పద్యాన్నైనా వర్ణించడంలో అభినవ శ్రీనాథుడనే కీర్తికి పాత్రమైన కవి పద్మశ్రీ డా॥ యస్‌.టి.జ్ఞానానందకవి. '' కూలీ నుండి కళాప్రపూర్ణ '' వరకూ ఎదిగిన ఈయన 2011 జనవరి 6 తేదీన శాశ్వతంగా కన్నుమూశారు.