"1922" కూర్పుల మధ్య తేడాలు

151 bytes added ,  4 సంవత్సరాల క్రితం
* [[మే 10]]: [[కొర్రపాటి గంగాధరరావు]], నటుడు, దర్శకుడు, శతాధిక నాటకకర్త, కళావని సమాజ స్థాపకుడు. (మ.1986)
* [[జూన్ 10]]: [[జూడీ గార్లాండ్]], అమెరికాకు చెందిన సుప్రసిద్ధ నటి, గాయకురాలు మరియు అభినేత్రి. (మ.1969)
* [[జూలై 16]]: [[ఎస్. టి. జ్ఞానానంద కవి]], ప్రముఖ తెలుగు రచయిత. (మ.2011)
* [[సెప్టెంబర్ 10]]:[[యలవర్తి నాయుడమ్మ]], ప్రముఖ చర్మ సాంకేతిక శాస్త్రవేత్త. (మ.1985)
* [[సెప్టెంబర్ 23]]: ప్రసిద్ధ వైణికుడు [[ఈమని శంకరశాస్త్రి]] జన్మించాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1555666" నుండి వెలికితీశారు