"భావప్రకటన" కూర్పుల మధ్య తేడాలు

100 bytes removed ,  5 సంవత్సరాల క్రితం
[[టెలిగ్రఫీ]] వంటి ఇతర సమాచార పద్ధతులు ఈవర్గానికి చెందుతాయి, వీటిలో సంకేతాలు ఒక వ్యక్తి నుండి మరొకరికి ఇతర పద్ధతులలో వ్యాప్తి చెందుతాయి. ఈ సంకేతాలు మాటల, వస్తువుల ప్రతినిధులుగా లేదా కేవలం ప్రతిక్షేపణలుగా ఉంటాయి. మానవులు ఈ పద్ధతిలో ఏవిధమైన శారీరక కదలికలతో గాని, శబ్ద లేదా మాటల శ్రావ్యతతో సంబంధం లేకుండా సమాచార మార్పిడి చేయగలుగుతారని ప్రయోగాలద్వారా తెలిసినది . <ref>[[కెవిన్ వార్విక్|వార్విక్, కె]], [[మార్క్ గాస్సన్|గాస్సన్, ఎమ్]], హట్, బి, గుడ్ హెవ్, ఐ, [[పీటర్ కిబెర్డ్|కిబర్డ్, పి]], స్చుల్జ్ రిన్నె, హెచ్ అండ్ వు, ఎక్స్: “థాట్ కమ్యూనికేషన్ అండ్ కంట్రోల్: ఎ ఫస్ట్ స్టెప్ యుసింగ్ రేడియోటెలిగ్రఫీ”, ''ఐ ఇఇ పోసీడింగ్స్ ఆన్ కమ్యూనికేషన్స్'' , 151(3), pp.185-189, 2004</ref>
 
=== దృశ్య సమాచార మార్పిడిభావప్రకటన ===
[[దృశ్యపేరుకి సమాచారతగ్గట్లుగానే మార్పిడి]] దాని పేరు సూచించి నట్లుదృశ్య గానేభావప్రకటన దృశ్య పరికరం ద్వారా సమాచారభావప్రకటనని మార్పిడివెల్లడిస్తుంది. చదవగల లేదా చూడగల విధానంలో అభిప్రాయాలను మరియు సమాచారాన్ని తెలియచేయడంతెలియచేయడమే దృశ్య భావప్రకటన.ప్రాధమికంగా ప్రాథమికంగా ఇది [[దిశ|ద్విమితీయ]] (two-dimensional) ప్రతిబింబాలను కలిగి ఉంటుంది, దీనిలో : [[గుర్తులు]], [[ముద్రణా కళ|టైపోగ్రఫీ]], [[చిత్ర లేఖనం]], [[గ్రాఫిక్ డిజైన్]], [[బొమ్మలు]], రంగులు మరియు ఎలక్ట్రానిక్ వనరులు ఉన్నాయి. ఇది కేవలం దృష్టిమీద ఆధారపడి ఉంటుంది. ఇది దృశ్య గుణముతో చేసే సమాచార మార్పిడిభావప్రకటన. ఒక వ్యక్తికి సమాచారాన్ని అందించడానికి, తెలియ చేయడానికి, లేక [[సమ్మతింపచేయు|సమ్మతింప చేయడానికి]]చేయటానికి దృశ్యంతో కూడిన వ్రాత విధానం ఎక్కువ శక్తి వంతంగా ఉంటుందనే అభిప్రాయంతో ఇది అభివృద్ధి చెందింది. ఇది సమాచారాన్ని దృశ్యరూపంలో ప్రదర్శించే సమాచారమార్పిడిభావప్రకటన విధానం.
 
 
ఒకమంచి దృశ్యకల్పన యొక్క విలువ ఎంతకళాత్మకంగా లేక రసవంతంగా ఉందనికాక ప్రేక్షకులకు ఎంతబాగా అర్ధమైందనే దానిమీద ఆధారపడి ఉంటుంది.అందానికీ మరియు వికారానికీ విశ్వవ్యాప్తంగా అంగీకరించబడిన సూత్రాలేవీ లేవు.[[భంగిమలు|హావ భావాలు]], దేహభాష, వీడియో మరియు టి.వి.వంటి వివిధ రకాల దృశ్య సమాచార మార్గాలు ఉన్నాయి. ఇక్కడ విషయం, బొమ్మలు, చిత్రాలు, ఫోటోలు మొదలైన వాటిని కంప్యూటర్లో అనుసంధానించడం పై దృష్టి పెట్టబడుతుంది. అసలైన సమాచారాన్ని ప్రదర్శించడమే దృశ్య సమర్పణ అని చెప్పవచ్చు.ఇటీవలి పరిశోధనలు [[వెబ్ డిజైన్]] మరియు గ్రాఫిక్స్ ను ఉపయోగించ గలగటం పై దృష్టి పెట్టాయి.[[గ్రాఫిక్ డిజైన్రస్|గ్రాఫిక్ డిజైనర్లు]] తమ వృత్తి పరంగా దృశ్య సమాచార మార్పిడిలో వివిధ పద్ధతులను ఉపయోగిస్తారు.
 
 
ఒకమంచి దృశ్యకల్పన యొక్క విలువ ఎంతకళాత్మకంగా లేక రసవంతంగారసవత్తరంగా ఉందనికాక ప్రేక్షకులకు ఎంతబాగా అర్ధమైందనేఅర్థమైందనే దానిమీద ఆధారపడి ఉంటుంది. అందానికీ మరియు వికారానికీ విశ్వవ్యాప్తంగా అంగీకరించబడిన సూత్రాలేవీ లేవు.[[భంగిమలు| హావ భావాలు]], దేహభాష, వీడియో మరియు టి.వి.వంటి వివిధ రకాల దృశ్య సమాచార మార్గాలు ఉన్నాయి. ఇక్కడ విషయం, బొమ్మలు, చిత్రాలు, ఫోటోలు మొదలైన వాటిని కంప్యూటర్లో అనుసంధానించడం పై దృష్టి పెట్టబడుతుంది. అసలైన సమాచారాన్ని ప్రదర్శించడమే దృశ్య సమర్పణ అని చెప్పవచ్చు. ఇటీవలి పరిశోధనలు [[వెబ్ డిజైన్]] మరియు గ్రాఫిక్స్ ను ఉపయోగించ గలగటం పై దృష్టి పెట్టాయి. [[గ్రాఫిక్ డిజైన్రస్|గ్రాఫిక్ డిజైనర్లు]] తమ వృత్తి పరంగా దృశ్య సమాచార మార్పిడిలో వివిధ పద్ధతులను ఉపయోగిస్తారు.
 
=== ఇతర రకాల సమాచార మార్పిడి ===
10,259

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1555700" నుండి వెలికితీశారు