గుడిపూడి (సత్తెనపల్లి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 96:
*ఈ గ్రామము గుంటూరు నుండి 35 కి.మీ. దూరములో నెలకొని ఉన్నది. ఈ గ్రామము గురించి క్రీ.శ 13వ శతాబ్దంలో చరిత్రపుస్తకాలలో పేర్కొనబడినది. ఈ గ్రామమును కాకతీయ రాజులు పాలించినట్లుగా పేర్కొనబడినది. ఈ గ్రామములోని ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయము. ఈ గ్రామములోని రైతులు ప్రత్తి, మిరప, వరి మరియు పసుపుని విరివిగా సాగు చేయుదురు.
*ఈ గ్రామానికి చెందిన శ్రీ పిన్నమనేని గౌతమ్, 3 ఎకరాల తన స్వంతభూమిని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. ఇదిగాక భవన నిర్మాణానికి రు. 5 లక్షలు తన స్వంతనిధుల నుండి విరాళంగా ఇచ్చారు. దీనికి ప్రభుత్వం నుండి గూడా నిధులు జతగావడంతో రు. 23 లక్షలతో ఉన్నత పాఠశాల రూపుదిద్దుకున్నది. [3]
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
 
==గ్రామములో రాజకీయాలు==
 
==గణాంకాలు==