"2012" కూర్పుల మధ్య తేడాలు

200 bytes added ,  5 సంవత్సరాల క్రితం
* [[జనవరి 3]]: [[సి.జగన్నాథరావు]], ఆంధ్రప్రదేశ్ ఉప ఉపముఖ్యమంత్రి.
* [[జూన్ 8]]: [[కె.ఎస్.ఆర్.దాస్]] తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు, ఈయన యాక్షన్ మరియు క్రైమ్ చితాలు తీయడంలో సిద్ధహస్తుడు. (జ.1936)
* [[జూన్ 9]]: [[పాలపర్తి వెంకటేశ్వర్లు]], కలెక్టరుగా ఆదిలాబాదు జిల్లాకు వచ్చి అందరి ఆదరాభిమానాలు పొందినాడు.
* [[జూలై 18]]: [[రాజేష్ ఖన్నా]], హిందీ సినిమా నటుడు, నిర్మాత మరియు రాజకీయవేత్త. (జ.1942)
* [[జూలై 29]]: [[వెంపటి చిన సత్యం]], ఆంధ్ర నాట్యాలలో ప్రసిద్ది చెందిన [[కూచిపూడి]] నాట్యాచార్యుడు.
* [[ఆగస్టు 16]]:[[టి.జి.కమలాదేవి]], తెలుగు సినిమా నటి మరియు స్నూకర్ క్రీడాకారిణి. (జ.1930)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1555846" నుండి వెలికితీశారు