అక్టోబర్ 2: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: - → : (7) using AWB
పంక్తి 11:
 
== జననాలు ==
 
* [[1852]]: [[స్కాట్లాండు]]కు చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత, [[విలియం రామ్సే]] (మ. 23 జూలై 1916).
* [[1869]]: [[మహాత్మా గాంధీ]], భారత జాతిపిత.
* [[1891]]: [[కోరాడ రామకృష్ణయ్య]], తెలుగు-సంస్కృత భాషా నిపుణులు,తితిదేలో ప్రాచ్య పరిశోధనాలయంలో రీడర్ గా ఆరు సంవత్సరాలు పని చేసారు.
* [[1902]]: [[అన్నాప్రగడ కామేశ్వరరావు]],ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు,క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని వెల్లూరు, తంజావూరు జైళ్ళలో శిక్షననుభవించాడు
* [[1904]]: [[లాల్‌ బహదూర్‌ శాస్త్రి]]. [[లాల్ బహాదుర్ శాస్త్రి]] భారత దేశ రెండవ శాశ్వత ప్రధానమంత్రి [మ. 1966]
* [[1908]]: [[పర్వతనేని బ్రహ్మయ్య]], ప్రఖ్యాతి గాంచిన ఛార్టర్డ్ అకౌంటెంట్. (Chartered Accountantమ.1980). పి. బ్రహ్మయ్య అండ్ కంపెనీ అను సంస్థను స్థాపించారు
* [[1923]]: [[ఎం.శాంతప్ప]] రాయలసీమకు చెందిన ప్రముఖ విద్యావేత్త. మాజీ వైస్‌ఛాన్స్‌లర్ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం
* [[1928]]: [[ఎస్.వి.జోగారావు]], ప్రముఖ సాహిత్యవేత్త.
"https://te.wikipedia.org/wiki/అక్టోబర్_2" నుండి వెలికితీశారు