1908: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
* [[సెప్టెంబరు 8]]: [[చెలికాని అన్నారావు]], తిరుమల తిరుపతి దేవస్థానం లో అధికారి, స్వామివారి దర్శనానికి వచ్చే యాత్రికులకు విశేషమైన సౌకర్యాలు కల్పించడం ఈయన తోనే ఆరంభమయింది.
* [[అక్టోబరు 1]]: [[గడిలింగన్న గౌడ్]], నాలుగవ లోకసభలో (1967–71) సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు నియోకవర్గం నుండి స్వతంత్ర పార్టీ అభ్యర్ధిగా ఎన్నికయ్యాడు. (మ.1974)
* [[అక్టోబరు 2]]:[[పర్వతనేని బ్రహ్మయ్య]], ప్రఖ్యాతి గాంచిన ఛార్టర్డ్ అకౌంటెంట్. (మ.1980)
* [[అక్టోబరు 10]]: [[ముదిగొండ లింగమూర్తి]], తొలి తరం సినిమా నటుడు.
* [[అక్టోబర్ 15]]: [[జాన్ కెన్నెత్ గాల్‌బ్రెత్]], ప్రముఖ ఆర్థికవేత్త.
"https://te.wikipedia.org/wiki/1908" నుండి వెలికితీశారు