కపిలతీర్థం: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
+bomma
పంక్తి 1:
[[బొమ్మ:Tirumala kapila teertham.jpg|thumb|right|కపిలతీర్థం]]
[[శేషాద్రికొండ]] దిగువన, [[ఏడుకొండలు|ఏడుకొండలకు]] వెళ్ళే దారిలో ఉంది. కపిల తీర్ధమునకు చక్రతీర్ధం లేదా ఆళ్వార్ తీర్ధం అని కూడా పిలుస్తారు. [[కృతయుగం]]లో [[పాతాళలోకం]]లో [[కపిలమహర్షి]] పూజించిన కపిలేశ్వరస్వామి, ఏవో కారణాలవల్ల, [[భూమ]]ిని చిల్చుకొని, ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు. అందులో ఇది 'కపిలలింగం'గా పేరొందింది. [[త్రేతాయుగం]]లో [[అగ్ని]] పూజించిన కారణంగా 'ఆగ్నేయలింగం' అయి, ఇప్పుడు [[కలియుగం]]లో కపిలగోవు పూజలందుకుంటోంది. ముల్లోకాలలోని సకల తీర్థాలూ ముక్కోటి పౌర్ణమినాడు మధ్యాహ్నంవేళ పది ఘటికల(నాలుగు గంటల)పాటు కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో అక్కడ స్నానంచేసి, నువ్వుగింజంత బంగారాన్ని దానంచేసినా, అది [[మేరుపర్వతం|మేరుపర్వత]] సమాన దానంగా పరిగణింపబడుతుందని భక్తుల విశ్వాసం.
 
"https://te.wikipedia.org/wiki/కపిలతీర్థం" నుండి వెలికితీశారు