వి.రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
| caption = వి.రామకృష్ణ
| birth_name = వి.రామకృష్ణ
| birth_date = [[1947ఆగష్టు 20]], [[ఆగష్టు 201947]]
| birth_place = [[విజయనగరం]]
| native_place =
| death_date = [[జూలై 16]], [[2015]]
| death_place = వెంకటగిరి కాలనీ, జూబ్లీహిల్స్‌, [[హైదరాబాద్]]
| death_place =
| death_cause =
| known = తెలుగు సినిమా నేపథ్య గాయకుడు
పంక్తి 36:
}}
 
'''వి.రామకృష్ణ''' ([[ఆగష్టు 20]], [[1947]] - [[జూలై 16]], [[2015]]) (V. Ramakrishna) 1970వ1970 వ దశకములో ప్రసిద్ధిచెందిన తెలుగు సినిమా నేపథ్య గాయకుడు. ఇరవై సంవత్సరాల సినీ జీవితంలో ఈయన 200 సినిమాలలో 5000కు పైగా పాటలు పాడాడు. రామకృష్ణ పాటలు పాడిన కొన్ని ప్రముఖ చిత్రాలు ముత్యాల ముగ్గు, అందాలరాముడు, భక్త కన్నప్ప, శ్రీ వీరబ్రహ్మంగారి జీవిత చరిత్ర, దానవీరశూర కర్ణ. ఈయన అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, శోభన్ బాబు వంటి నటులకు పాడారు. కె.వి.మహదేవన్, పెండ్యాల వంటి సంగీతదర్శకులతో పనిచేశారు. ''అపర ఘంటసాల''గా పేరొందిన రామకృష్ణ మద్రాసులో నివసిస్తున్నారు.
 
== జననం ==
రామకృష్ణ, రంగసాయి, రత్నం దంపతులకు [[1947]], [[ఆగష్టు 20]] న [[విజయనగరం]] లో జన్మించాడు. ప్రముఖ గాయని [[పి.సుశీల]] ఈయనకు మేనత్త. [[ఆకాశవాణి]] లోని యువవాణి కార్యక్రమంలో చిత్తరంజన్ దర్శకత్వంలో లలితగీతాలతో పాడటం ప్రారంభించాడు.<ref>http://www.cinegoer.com/titbits.htm</ref>
 
1977లో ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రదర్శనలిచ్చి దూరదర్శన్లో పాటలు పాడి పేరుమోసిన గాయని జ్యోతి ఖన్నాను రామకృష్ణ పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె. 2001లో [[నువ్వే కావాలి]] చిత్రంతో పేరుతెచ్చుకున్న యువనటుడు [[సాయి కిరణ్]] వీరబ్బాయే. కూతురు లేఖకు కూడా సినీరంగలో అవకాశాలు వస్తున్నాయి.
"https://te.wikipedia.org/wiki/వి.రామకృష్ణ" నుండి వెలికితీశారు