వి.రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 36:
}}
'''వి.రామకృష్ణ''' ([[ఆగష్టు 20]], [[1947]] - [[జూలై 16]], [[2015]]) (V. Ramakrishna) 1970 వ దశకములో ప్రసిద్ధిచెందిన తెలుగు సినిమా నేపథ్య గాయకుడు. ఇరవై సంవత్సరాల సినీ జీవితంలో ఈయన 200 సినిమాలలో 5000కు పైగా పాటలు పాడాడు. రామకృష్ణ పాటలు పాడిన కొన్ని ప్రముఖ చిత్రాలు తాతామనవడు, భక్తతుకారం, శారద, కృష్ణవేణి, అల్లూరి సీతారామరాజు ముత్యాల ముగ్గు, అందాలరాముడు, భక్త కన్నప్ప, శ్రీ వీరబ్రహ్మంగారి జీవిత చరిత్ర, దానవీరశూర కర్ణ. ఈయన అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, శోభన్ బాబు వంటి నటులకు పాడారు. కె.వి.మహదేవన్, పెండ్యాల వంటి సంగీతదర్శకులతో పనిచేశారు. ''అపర ఘంటసాల''గా పేరొందిన రామకృష్ణ మద్రాసులో నివసిస్తున్నారు. రామకృష్ణ దాదాపు 5000లకు పైగా పాటలు పాడారు. ఆయన పాడిన భక్తిగీతాల అల్బమ్స్ విశేష ఆదరణ పొందాయి.
== జననం ==
|