బి.వి.రాజు: కూర్పుల మధ్య తేడాలు

pic
పంక్తి 1:
[[File:భూపతిరాజుBhupathiraju విస్సంరాజుvissam raju.jpgJPG|thumb| భూపతిరాజు విస్సంరాజు]]
 
బి.వి.రాజుగా అందరికీ తెలిసిన ప్రముఖులు పద్మశ్రీ డాక్టర్ భూపతిరాజు విస్సంరాజు. ఈయన బి.వి.రాజు విద్యాసంస్థల స్థాపకులు. సిమ్మెంటు పరిశ్రమ ప్రస్తావన రాగానే ఆయన గుర్తుకొస్తారు. సిమ్మెంట్ పరిశ్రమ వృద్ధికి ఆయనే పునాదిరాయి. ఆయనే పద్మభూషణ్ డాక్టర్ భూపతిరాజు విస్సంరాజు. విద్య, వైద్య తదితర సేవాకార్యక్రమాల్లో ఈయన పేరు మనకు వినబడుతూనే ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/బి.వి.రాజు" నుండి వెలికితీశారు