అమ్మోనియం బైకార్బొనేట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
అమ్మోనియా వాయువును గాఢత కలిగిన సెసిక్యుకార్బోనేట్ జల ద్రావణం(2:1:1నిష్పత్తిలో (NH<sub>4</sub>)HCO<sub>3</sub>, (NH<sub>4</sub>)2CO<sub>3</sub>, మరియుH<sub>2</sub>O కలిగిన జల ద్రావణం)లోకి పంపడం వలన దానిని సాధారణా అమ్మోనియం కార్బోనేట్ ((NH<sub>4</sub>)2CO<sub>3</sub>)గా మార్చుతుంది.30°Cద్రావణ ఉష్ణోగ్రత వద్ద అమ్మోనియం కార్బోనేట్‌ స్పటిక స్థితిలో ఏర్పడుతుంది. ఏర్పడిన అమ్మోనియం కార్బోనేట్‌ కు గాలి తగిలే లాచేయ్యడం వలన, అధికంగా ఇన్న అమ్మోనియాను కోల్పోయి అమ్మోనియం బై కార్బోనేట్ గా పరివర్తన చెందుతుంది.
==రసాయన చర్యలు==
అమ్మోనియం బై కార్బోనేట్ నీటిలో కరుగు తుంది, నీటిలో కరగడం వలన క్షార ద్రవాన్ని ఏర్పరచును.ఇది ఎసిటోన్ మరియు ఆల్కహాల్ లలో కరుగదు.36°Cకన్నా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద అమ్మోనియం బై కార్బోనేట్ అమ్మోనియా,బొగ్గుపులుసు వాయువు మరియు నీరుగా వియోగం చెందును.వియోగ చర్య ఉష్ణ గ్రహాక (endothermic
 
==ఉపయోగాలు==