అమ్మోనియం బైకార్బొనేట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
==రసాయన చర్యలు==
అమ్మోనియం బై కార్బోనేట్ నీటిలో కరుగు తుంది, నీటిలో కరగడం వలన క్షార ద్రవాన్ని ఏర్పరచును.ఇది ఎసిటోన్ మరియు ఆల్కహాల్ లలో కరుగదు.36°Cకన్నా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద అమ్మోనియం బై కార్బోనేట్ అమ్మోనియా,బొగ్గుపులుసు వాయువు మరియు నీరుగా వియోగం చెందును.వియోగ చర్య ఉష్ణ గ్రహాక (endothermic)ప్రక్రియ కావటం వలన నీటి యొక్క ఉష్ణోగ్రత తగ్గుతుంది.
:NH<sub>4</sub>HCO<sub>3</sub> → NH<sub>3</sub> + H<sub>2</sub>O + CO<sub>2</sub>.
:NH4HCO3 → NH3 + H2O + CO2.
 
==ఉపయోగాలు==