ఎమెస్కో: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
K.Venkataramana (చర్చ | రచనలు) |
||
పంక్తి 7:
==ఇటీవల ప్రజాదరణ పొందిన కొన్ని పుస్తకాలు==
వ్యక్తిత్వ వికాస రచనలు, ఆరోగ్యం,సాహిత్యం, వర్తమాన తరంగిణి, యాత్రా దర్శిని, జ్యోతిశ్శాస్త్రం, తత్వశాస్త్రం వర్గాలలో అనేక ప్రచురణలు ఈ సంస్థ ద్వారా వెలువడినవి. [[దాశరధి రంగాచార్యులు]] -నాలుగు వేదాలు , [[బాపు]]-[[రమణ]] తిరుప్పావై దివ్య ప్రబంధం మేలుకొలుపులు, [[పి.వి.ఆర్. కె.ప్రసాద్]] - సంభవామ్,, రచనలు, డి.ఆర్.కార్తికేయన్ -నిప్పులాంటి నిజం, [[అబ్దుల్‌కలాం]]- ఒక విజేత ఆత్మకథ, [[పి.వి.నరసింహరావు]] -ది ఇన్సైడర్ (లోపలి మనిషి), [[భాట్టం
యాతగిరి శ్రీరామ నరసింహారావు, మేడిశెట్టి తిరుమల కుమర్ - మన [[వావిలాల]] వంటి ఎన్నో పుస్తకాలు ఎమెస్కో కీర్తిప్రతిష్టలను ఇనమడింప చేశాయి. [[బి.వి.పట్టాభిరామ్]] ,[[ఎ.జి.కృష్ణ మూర్తి]] వ్రాసిన వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, [[బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు]] సంకలనంచేసిన పాకెట్ నిఘంటువులు ప్రజాదరణ పొందిన మరికొన్ని పుస్తకాలు.
|