పెనుగొండ లక్ష్మీనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''పెనుగొండ లక్ష్మీనారాయణ''' అభ్యుదయకవి. ప్రముఖ న్యాయవాది. శ్ర...'
 
పంక్తి 1:
'''పెనుగొండ లక్ష్మీనారాయణ''' అభ్యుదయకవి. ప్రముఖ న్యాయవాది. శ్రామిక పక్షపాతి.
==జీవిత విశేషాలు==
ఇతడు [[1954]], [[అక్టోబర్ 24]]వ తేదీన [[గుంటూరు]] జిల్లా, [[నూజెండ్ల]] మండలం [[చెరువుకొమ్ముపాలెం]] గ్రామంలో ఒక మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించాడు. పెనుగొండ లింగమ్మ, గోవిందరెడ్డి ఇతని తల్లి దండ్రులు. బి.ఎ., బి.ఎల్ చదివాడు. న్యాయవాద వృత్తిని చేపట్టాడు. ఇతని భార్య పేరు ఉప్పుటూరి గీత. ఈమె ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నది. ఇతనికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
 
==రచనా వ్యాసంగం==