గుత్తి చంద్రశేఖర రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
==జీవిత విశేషాలు==
చంద్ర శేఖర రెడ్డి [[కర్ణాటక]] రాష్ట్రం, [[బళ్ళారి]] జిల్లాలోని జోళదరాశి గ్రామంలో [[1945]], [[ఫిబ్రవరి 5]]న నారాయణరెడ్డి పార్వతమ్మ దంపతులకు జన్మించారు. మెకానికల్ ఇంజనీరింగులో పట్టభద్రులు. ఈయన ప్లానింగ్ మరియు వాణిజ్య విభాగాలలోని వివిధ సంస్థల్లో పనిచేశారు. ఈయన 2008 లో హైదరాబాదు లోని రాంకీ గ్రూప్ లో మేనేజింగ్ డైరక్టరుకు సలహాదారుగా పనిచేసి పదవీ విరమణ చేసారు. ఈయన హైదరాబాదులో నివసిస్తున్నారు. ఈయనకు ముగ్గురు కుమారులు. వారు ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు.
 
బళ్ళారి ఆంధ్ర రాష్ట్రంలో చేరాలని తండ్రి చేసిన విశ్వప్రయత్నం, పోతన భాగవతం పై అభిమానం రగిలించిన ఆయన తాత నాగిరెడ్డి యొక్క వాత్సల్యం, గణితము మరియు సాహిత్యాలపై ఆసక్తి కలుగజేసిన ఆయన పెద్దమ్మ వెంకమ్మ మరియు నగరడీన సోమిరెడ్డి తాతయ్యలు ఆయనకూ ప్రేరణ కల్పించారు.
 
==రచనలు==