గుత్తి చంద్రశేఖర రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
చంద్ర శేఖర రెడ్డి [[కర్ణాటక]] రాష్ట్రం, [[బళ్ళారి]] జిల్లాలోని జోళదరాశి గ్రామంలో [[1945]], [[ఫిబ్రవరి 5]]న నారాయణరెడ్డి పార్వతమ్మ దంపతులకు జన్మించారు. మెకానికల్ ఇంజనీరింగులో పట్టభద్రులు. ఈయన ప్లానింగ్ మరియు వాణిజ్య విభాగాలలోని వివిధ సంస్థల్లో పనిచేశారు. ఈయన 2008 లో హైదరాబాదు లోని రాంకీ గ్రూప్ లో మేనేజింగ్ డైరక్టరుకు సలహాదారుగా పనిచేసి పదవీ విరమణ చేసారు. ఈయన హైదరాబాదులో నివసిస్తున్నారు. ఈయనకు ముగ్గురు కుమారులు. వారు ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు.
 
బళ్ళారి ఆంధ్ర రాష్ట్రంలో చేరాలని తండ్రి చేసిన విశ్వప్రయత్నం, పోతన భాగవతం పై అభిమానం రగిలించిన ఆయన తాత నాగిరెడ్డి యొక్క వాత్సల్యం, గణితము మరియు సాహిత్యాలపై ఆసక్తి కలుగజేసిన ఆయన పెద్దమ్మ వెంకమ్మ మరియు నగరడీన సోమిరెడ్డి తాతయ్యలు ఆయనకూ ప్రేరణ కల్పించారు. సాహితీ వేత్తగా అనేక రచనలు చేసారు. ఆయనకు సాహితీ పఠనం తో పాటు నటన ఆయన అభిమాన విషయం. ఆయన 1959 నుండి 1978 వరకు పాల్గొన్న ఏకపాత్రాభినయ పొటీలలొ అన్నింటా ప్రథమ బహుమతి పొందారు. గుల్బార్గా లో ఇంజనీరింగ్ చదువుతూ ఆయన తెలుగు భాషలోనే రావణ, కీచక,దుర్యోధన,అశ్వద్థామ, తాండ్రపాపారాయుడు,సలీం మున్నగు పాత్రలలో కన్నడ,మరాఠీ,హిందీ భాషల వారితో పోటీలో పాల్గొన్న ఆరింటిలో ప్రథమబహుమతులారింటిని కైవసం చేసుకున్నారు.
 
==రచనలు==