పెదపాలెం (దుగ్గిరాల మండలం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''పెదపాలెం''', [[గుంటూరు జిల్లా]], [[దుగ్గిరాల]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 305., ఎస్.టి.డి.కోడ్ = 08644.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములోని విద్యాసౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
ప్రాధమిక ఆరోగ్య ఉపకేంద్రం.
===బ్యాంకులు===
ఆంధ్రా బ్యాంకు:- ఫోన్ నం. 08644/275237.
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
 
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి పుతుంబాక బ్రమరాంబ, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
 
== గ్రామములోని ప్రముఖులుప్రధాన (నాడు/నేడు)పంటలు==
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
ఈ గ్రామానికి చెందిన శ్రీ పుతుంబాక శ్రీరాములుగారు స్వాతంత్ర్య సమర యోధుడు, ఎం.ఎల్.ఏ. వీరు ఈ గ్రామానికి ఎనలేని పేరు తెచ్చారు. పెదపాలెం సర్పంచిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఈమని సమితి అధ్యక్షునిగా పనిచేశారు. 1955 నుండి 1962 వరకూ ఎం.ఎల్.ఏ.గా ఉన్నారు. పెదపాలెం, శృంగారపురం, రేవేంద్రపాడు, తెనాలి వద్ద వంతెనలు, పెదపాలెంలొ రహదారులు, పాఠశాల ఏర్పాటుచేసిన ఘనులు. ఉమ్మడి మదరాసు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రామస్వామి రెడ్డియారు లాంటి వారు పెదపాలెం వచ్చారంటే అది పుతుంబాక ఘనతే. [1]
==గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==

==గ్రామ విశేషాలు==
 
==మూలాలు==
{{Reflist}}
==బయటి లింకులు==
[1] ఈనాడు గుంటూరు; 2013,జులై-18; 8వ పేజీ8వపేజీ.
[2] ఈనాడు గుంటూరు సిటీ; 2013,జులై-22