శ్వాస మార్గము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
==ఎగువ శ్వాసమార్గం==
[[File:Blausen 0872 UpperRespiratorySystem.png|thumb|left|170px|ఎగువ శ్వాసనాళ వివరాలు.]]
ఎగువ శ్వాసమార్గం ఛాతీఎముకయొక్క కోణం (ఉరము వెలుపల) పైన, కంఠ బిలాల (గొంతులోని స్వరతంత్రుల) పైన లేదా స్వరపేటిక వద్దగల ఉంగరమును పోలిన (cricoid) మృదులాస్థి (cartilage) పైబడి శ్వాసవ్యవస్థ యొక్క భాగాలను సూచిస్తుంది. అలా స్వరపేటిక కొన్నిసార్లు ఎగువ వాయుమార్గంలోను మరియు కొన్నిసార్లు దిగువ వాయుమార్గంలోనూ కలిసి ఉండును. ఈ స్వరపేటిక (larynx) అనేది కంఠధ్వని పెట్టె (voice box) అని కూడా పిలవబడుతుంది మరియు సహ మృదులాస్థి కలిగి ఉండును అది ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది.
 
 
====శ్వాస వృక్షం====
"https://te.wikipedia.org/wiki/శ్వాస_మార్గము" నుండి వెలికితీశారు