జయప్రకాశ్ నారాయణ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 26:
 
== సర్వోదయ ==
[[1954]] లో జె.పి. రాజకీయాలనుండి విరమించుకుని తన జీవితాన్ని ప్రముఖ గాంధేయవాది అయిన [[ఆచార్య వినోబా భావే]] యొక్క [[సర్వోదయ]] ఉద్యమానికి మరియు దానిలో అంతర్భాగమైన [[భూదాన్ ఉద్యమం|భూదాన్ ఉద్యమా]] నికి అంకితం చేశాడు. తన భూమినంతా పేద ప్రజలకు ఇచ్చివేసి హజారిబాగ్‌ లో ఒక ఆశ్రమాన్ని నెలకొల్పాడు. జె.పి. త్వరలోనేత్వరితగతిన [[భారతదేశం]] లో [[మహాత్మా గాంధీ]] భావాలకు అనుగుణంగా ఆయన అడుగు జాడలలో నడుస్తున్న సర్వోదయ ఉద్యమకారులలో కెల్లా ప్రముఖునిగా రూపొందాడు.
 
== సంపూర్ణ క్రాంతి ==
"https://te.wikipedia.org/wiki/జయప్రకాశ్_నారాయణ్" నుండి వెలికితీశారు