నాలుగు స్తంభాలాట (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
నరేష్ ([[విజయ నరేష్]]), ప్రదీప్ ([[ప్రదీప్]]) ప్రాణస్నేహితులు. నరేష్ ధనవంతుడు కాగా, ప్రదీప్ ది మధ్యతరగతి కుటుంబం. ప్రదీప్ ఇంట్లో అద్దెకుంటున్న కుటుంబంలోని అమ్మాయి శారద([[పూర్ణిమ]])ని నరేష్ ప్రేమిస్తాడు. నరేష్, శారదలు కలవడానికి ప్రదీప్ రాయబారిగా సహాయం చేస్తాడు. ఈ క్రమంలో ప్రదీప్, శారదల మధ్య కనిపించిన సాన్నిహిత్యాన్ని అపార్థం చేసుకున్న వాళ్ళ పెద్దలు వాళ్ళిద్దరికీ పెళ్ళి నిశ్చయిస్తారు. అనుకోకుండా ఒకనాడు నరేష్, శారదలు శారీరికంగా దగ్గరవుతారు. నరేష్ మేనమరదలు కమల([[తులసి (నటి)|తులసి]])కి అతనంటే విపరీతమైన ఇష్టం. శారదని పెళ్ళిచేసుకుంటే, చచ్చిపోతానంటూ నరేష్ అన్న బెదిరిస్తాడు. తప్పనిసరి పరిస్థితుల్లో నరేష్, కమలని పెళ్ళిచేసుకుంటాడు. శారద గర్భవతి అయిందని తెలిసిన ప్రదీప్ ఆమె పరువు నిలబెట్టేందుకు తానే పెళ్ళిచేసుకుంటాడు. అయితే లోకం ముందు భార్యాభర్తలైనా, ఏకాంతంలో చెల్లెలిలా చూసుకుంటానని మాటిచ్చి పెళ్ళాడతాడు. ఆ మాటను నిలబెట్టుకుని ఆమెను అభిమానంగా చూసుకుని పెద్దమనసుతో వ్యవహరిస్తాడు. శారద ఆడపిల్లని కంటుంది, ఆ పాపకి నరేష్ తల్లి మహాలక్ష్మి పేరుపెడతాడు ప్రదీప్. తిరుపతి వెళ్ళేదారిలో రెండు జంటలు కలుస్తాయి. కమల మానసికంగా అనుభవించే క్షోభ చూసి నిద్రమాత్రలు మింగి చివరకు శారద ఆత్మహత్య చేసుకుంటుంది.
 
==చిత్ర బృందం==
==నటీనటులు==
=== తారాగణం ===
* నరేష్ గా [[విజయ నరేష్|నరేష్]]
* ప్రదీప్ గా [[ప్రదీప్]]
* శారదగా [[పూర్ణిమ]]
* కమలగా [[తులసి (నటి)|తులసి]]
* [[సుత్తి వీరభద్రరావు]]
* గాయత్రిగా [[రోహిణి (నటి)|రోహిణి]]
* [[సుత్తి వేలు]]
* వీరభద్రంగా [[సుత్తి వీరభద్రరావు]]
* గుర్నాథంగా [[సుత్తి వేలు]]
నరేష్ అన్నయ్యగా విజ్జిబాబు
కమల నాన్న మూర్తిగా శంకర్
జానకమ్మగా జానకి
అన్నపూర్ణగా కాకినాడ శ్యామల
నరేష్ వదినగా అన్నపూర్ణ
డాక్టరుగా కృష్ణచైతన్య
ముగబ్బాయిగా [[అలీ]]
లెక్చరర్ గా [[థమ్]]
విద్యార్థిగా బాలాజీ
=== సాంకేతిక వర్గం ===
 
==పాటలు==