"భావప్రకటన" కూర్పుల మధ్య తేడాలు

2,246 bytes added ,  5 సంవత్సరాల క్రితం
(→‎అశాబ్దిక భావప్రకటన: ప్రధాన వ్యాసం)
 
=== సంభాషణ లేదా వాగ్భావప్రకటన ===
{{Main|శాబ్దిక భావప్రకటన}}
సంవాదము (Dialog) అనేది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య జరిగే పరస్పర సంభాషణ. పదోత్పత్తి శాస్త్రం ప్రకారం ఈ పదం యొక్క పుట్టుక ( [[గ్రీక్ భాష|గ్రీక్]] διά(డయా ,అనగా నుండి) + λόγος(లోగోస్, పదము, మాట) అర్ధాన్ని అనుసరించేది అనే అర్ధంలో) ప్రజలు దానిని ఏవిధంగా ఉపయోగిస్తారనే అర్దాన్నివ్వక, διά-(డయా-నుండి,) మరియు δι- (డై-, రెండు) అనే ఉపసర్గాలతో కొంత అయోమయానికి గురిచేసి సంభాషణ అనేది కేవలం రెండు పక్షాల మధ్య జరిగేదిగా ఊహించుకునేటట్లు చేస్తుంది.
 
శాబ్దిక భావప్రకటన ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉన్న ప్రకటనదారుని నైపుణ్యం, స్పష్టత మరియు వినికిడిలో నైపుణ్యం వంట్ అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. మానవ భాష సంజ్ఞల, వ్యాకరణ నియమాల వ్యవస్థగా నిర్వచించవచ్చు. భాషని చాలా మటుకు చిన్నతనంలోనే నేర్చుకోవటం జరుగుతుంది. తల్లి మాటలని, మాటలతో కూడిన సంజ్ఞలని శిశవు తెలుసుకోవటం; శిశువు యొక్క అసౌకర్యాలని ఏడుపు, మూలుగుల ద్వారా తల్లి తెలుసుకోవటం వంటివి శాబ్దిక భావప్రకటన క్రిందకే వస్తాయి. ప్రకటనని అందుకోవటం, ప్రకటనని చేయటం శిశువు తల్లిదండ్రుల నుండే మొదలు పెడతాడు. తన వయస్కుల శిశువులతో ప్రకటనలు చేయటంతో కూడా శిశువు శాబ్దిక భావప్రకటననే నేర్చుకొంటాడు.
 
శాబ్దిక భావప్రకటనలో మరల వివిధ అంశాలు కలవు. భాషలు, అవి ప్రయోగింపబడే తీరు, యాసలు, మాండలికాలు భావప్రకటనపై ప్రభావం చూపుతాయి.
 
ఉదా:'''అరవొద్దు ''' అనే పదాన్ని వివిధ మాండలికాలలో విధవిధాలుగా పలుకుతారు.
 
* సప్పుడు జెయ్యొద్దు
* అరవమాక
* అర్సాకు
 
=== అశాబ్దిక భావప్రకటన ===
10,258

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1558017" నుండి వెలికితీశారు