"భావప్రకటన" కూర్పుల మధ్య తేడాలు

485 bytes added ,  5 సంవత్సరాల క్రితం
*7% విషయము లేదా పదముల చేత భావప్రకటన ప్రక్రియ జరుగుతుంది.
మాట్లాడేవారు మరియు వినేవారిపై ఆధారపడి ఈ ఖచ్చితమైన ప్రభావశాతం మారినప్పటికీ, భావప్రకటన ఒకే లక్ష్యం కలిగి ఉండి అందరికీ ఒకే విధంగా ఉంటుంది. శబ్ద ధ్వని, స్వరము లేదా స్థితి, హావభావాల వంటి సంకేత పద్ధతులు లేదా వ్రాత గుర్తుల వంటివి, ఆలోచనల లేదా భావాల ప్రకటన చేస్తాయి. ఒక భాష అనేది గుర్తులు, ధ్వని, శబ్దాలు, హావభావాలు, లేదా వ్రాత గుర్తుల ద్వారా భావప్రకటన చేస్తే, జంతువుల భావప్రకటనని ఒక భాషగా గుర్తించవచ్చా? జంతువులకు వ్రాత పూర్వకమైన భాషలేదు, కానీ తమలో తాము భావప్రకటనని చేసుకొనేందుకు భాషను ఉపయోగిస్తాయి. ఆ భావంలో, జంతువుల భావప్రకటనని ఒక ప్రత్యేక భాషగా గుర్తించవచ్చు.
 
 
గుర్తుల పద్ధతి (కొన్నిసార్లు లేక్సీమ్స్ గా పిలువబడుతుంది ) మరియు వ్యాకరణం (నియమాలు) ద్వారా అభివృద్ధి చేయబడిన గుర్తులనే మానవులు మాట్లాడే లేదా వ్రాసే భాషలుగా వివరించవచ్చు. భాషల సామాన్యగుణాలను తెలియచేయడానికి "భాష"అనే పదం వాడతారు. మానవులు భాష నేర్చకోవడం సాధారణంగా బాల్యంలో జరుగుతుంది. చాలా వరకు మానవుల భాషలు శబ్దాల అమరిక లేదా హావభావాల గుర్తులద్వారా తమ చుట్టుప్రక్కల వారిచే భావప్రకటనని చేసుకోడానికి దోహదం చేస్తాయి. మానవులు అనేక వేలభాషలను కలిగి ఉన్నారు, మరియు ఈ భాషలు కొన్నిసామాన్య గుణాలను కలిగి ఉన్నాయి, అయితే ఈ సామాన్యగుణాలకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి.
 
 
ఒక భాషకు మరియు మాండలికానికి మధ్య స్పష్టమైనరేఖ ఏదీ లేదు, కానీ భాషావేత్త అయిన మాక్స్ వీన్రిచ్ ఈ విధంగా తెలిపారు, "ఒక భాష అనేది సైన్యం మరియు నావికా దళంతో కూడిన మాండలికం". ఎస్పెరాంటో వంటి నిర్మితభాషలు, ప్రోగ్రామింగు భాషలు, మరియు అనేక గణిత సూత్రీకరణలు మానవభాషల సామాన్య గుణాలకే పరిమితం కాలేదు.
 
అన్ని విధాల భావప్రకటనలో అపార్థాలకి ఆస్కారం కలదు. అపార్థాలకి చోటు ఇవ్వకుండా ఉండాలంటే పరిస్థితులని బట్టి, సందర్భాన్ని బట్టి ప్రకటనదారు స్పష్టతతో కూడిన భావప్రకటనలని మాత్రమే చేయాలి.
 
 
=== సంభాషణ లేదా వాగ్భావప్రకటన ===
10,258

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1558055" నుండి వెలికితీశారు