"భావప్రకటన" కూర్పుల మధ్య తేడాలు

1,219 bytes added ,  6 సంవత్సరాల క్రితం
* కాగితం కనుగొనబడటంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినవి. భావప్రకటన ఒక చోటు నుండి మరొక చోటుకి పయనించినది.
* ప్రస్తుత ఇంటర్నెట్ యుగం లిఖితపూర్వక భావప్రకటన యొక్క స్వరూపాన్నే మార్చివేసినది. కాగితం అవసరం లేకుండానే ఫేస్ బుక్, వాట్సాప్ వంటి సాధనాలతో అనునిత్యం లెక్కలేనన్ని లిఖితపూర్వక భావప్రకటనలు జరుగుతున్నాయి.
 
లిఖితపూర్వక భావప్రకటనలో వ్యాకరణం కీలకపాత్ర పోషిస్తుంది. వ్యాకరణ దోషాలు, ఒక్కొక్క మారు అర్థాన్నే మార్చి వేసే ప్రమాదం కలదు.
 
ఉదా:
* Kill him not, leave him (అతనిని చంపవద్దు, వదిలేయండి) / Kill him, not leave him (అతనిని చంపండి, వదిలివేయవద్దు)
* No more rape! (మానభంగం వద్దు) / No! More rape (లేదు, ఇంకా మానభంగం కావాలి)
 
ఇటువంటి దారుణమైన అపార్థాలు జరగకుండా ఉండటానికి ప్రకటనదారు భాష, వ్యాకరణం పై పట్టు కలిగి ఉండాలి. ప్రత్యేకించి ఈ ప్రకటన ఒకరికంటే ఎక్కువమందికి జరుగుతూ ఉంటే ప్రకటనదారు మరింత జాగరూకతతో వ్యవహరించాలి
 
=== దృశ్య భావప్రకటన ===
10,836

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1558064" నుండి వెలికితీశారు